తెలంగాణ - Page 11
Video: రైల్వే ట్రాక్‌పై కారుతో మహిళ హల్‌చల్..ఎలా దూసుకెళ్లిందో చూడండి
వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ మహిళ కారు నడుపుతూ వెళ్లడం భయాందోళనకు గురి చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 9:48 AM IST
పురపాలక శాఖపై సీఎం రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Jun 2025 7:20 AM IST
ఇవాళ్టి నుంచే ఆషాఢమాస బోనాల సంబురాలు షురూ
ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 26 Jun 2025 7:05 AM IST
తెలంగాణకు వాతావరణ శాఖ తీపికబురు.. మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది
By Knakam Karthik Published on 25 Jun 2025 5:30 PM IST
ఆషాఢమాసం బోనాలు: గోల్కొండ కోటలోని మహంకాళీ ఆలయ మెట్లకు పూజలు
హైదరాబాద్‌లో ఆషాఢ మాసం బోనాలు గురువారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:00 PM IST
బనకచర్లను అడ్డుకోవడమే మా టార్గెట్: టీపీసీసీ చీఫ్
బనకచర్లను అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం..అని టీపీసీసీ మహేశ్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 25 Jun 2025 2:59 PM IST
ఆ భూముల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలి..కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్‌బాబు
భూముల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల,వాణిజ్య శాఖ...
By Knakam Karthik Published on 25 Jun 2025 2:32 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: 4013 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన ప్రణీత్ రావు అండ్ టీమ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By Knakam Karthik Published on 25 Jun 2025 12:29 PM IST
ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి: ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం పట్టణంలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 25 Jun 2025 11:29 AM IST
దారుణం..రైతుబంధు డబ్బులివ్వలేదని తండ్రి నాలుక కోసిన కొడుకు
మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Jun 2025 11:13 AM IST
సెప్టెంబర్ 30 డెడ్‌లైన్..రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది
By Knakam Karthik Published on 25 Jun 2025 10:58 AM IST
మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ ఆమ్రపాలి కాటా.. క్యాట్ ఆదేశం
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటాను తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం, జూన్ 24న ముఖ్యమైన తీర్పును...
By అంజి Published on 25 Jun 2025 9:15 AM IST