You Searched For "Warangal"
వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య..?
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 3:30 PM IST
వరంగల్ నుంచి కావ్యను బరిలోకి దింపిన కాంగ్రెస్.. మరో మూడు స్థానాలు పెండింగ్
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం ప్రకటించింది.
By అంజి Published on 2 April 2024 6:33 AM IST
హోలీ పండగ వేళ విషాదం.. వేర్వేరు ఘటనల్లో 17 మంది మృతి
నిన్న హోలీ పండుగ తెలంగాణలోని పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేరు వేరు ఘటనల్లో 17 మంది దుర్మరణం చెందారు.
By అంజి Published on 26 March 2024 8:24 AM IST
Warangal: ఐస్‌క్రీమ్‌లో వీర్యం, మూత్రం కలిపి విక్రయం.. వ్యక్తి అరెస్టు
వరంగల్ జిల్లా నెక్కొండ మండంలో ఓ వ్యాపారి మూత్రం, వీర్యం కలిపి ఐస్‌క్రీం విక్రయిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపింది.
By అంజి Published on 20 March 2024 7:50 AM IST
Hanamkonda: కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 5 March 2024 11:20 AM IST
వరంగల్ జిల్లాలో విషాదం, విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 March 2024 10:56 AM IST
రేపు గుంటూరు - వరంగల్ మధ్య ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలివే
పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) గుంటూరు నుంచి వరంగల్‌కు సింగిల్ జర్నీ ప్రత్యేక రైలును ప్రకటించింది.
By అంజి Published on 20 Feb 2024 8:09 AM IST
దారుణం.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 2:15 PM IST
కేయూలో ర్యాగింగ్ కలకలం, 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:15 AM IST
వరంగల్‌లో జాబ్ మేళా.. 35 కంపెనీల్లో 2 వేల జాబ్స్.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) జాబ్ మేళాను నిర్వహించబోతోంది, ఇందులో 35 కంపెనీలు అర్హత కలిగిన యువకులను రిక్రూట్ చేయడానికి ప్లాన్...
By అంజి Published on 13 Dec 2023 1:00 PM IST
Telangana Polls: ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ కేటాయించింది.
By అంజి Published on 31 Oct 2023 12:06 PM IST
దసరాకు పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం, తండ్రీకూతురు మృతి
పండగపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 1:42 PM IST