You Searched For "Warangal"
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్ నగరం
కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.
By అంజి Published on 12 Aug 2025 11:18 AM IST
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 12 Aug 2025 8:54 AM IST
ఇన్‌స్టామార్ట్ సాఫ్ట్ డ్రింక్స్ అమ్మకాలలో వరంగల్ అగ్రస్థానం
2024లో వరంగల్‌లో ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశపు మార్గదర్శక క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టామార్ట్, రోజువారీ నిత్యావసరాలు మరియు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Aug 2025 5:30 PM IST
తెలంగాణలో నిజాం కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్‌ల పునరుద్ధరణకు సన్నాహాలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మామ్నూర్లోని నిజాం కాలం నాటి ఎయిర్‌స్ట్రిప్‌లు ప్రస్తుతం నిర్జన ప్రదేశాలుగా కనిపిస్తున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2025 10:41 AM IST
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 27 July 2025 9:07 AM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
కొండా మురళికి షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులపై బహిరంగ వ్యాఖ్యలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మాజీ...
By అంజి Published on 29 Jun 2025 10:09 AM IST
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:07 PM IST
Video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది.
By అంజి Published on 21 Jun 2025 6:54 AM IST
Warangal: మామ్నూర్ ఎయిర్‌పోర్ట్.. భూసేకరణ పనులు మరింత జాప్యం
వరంగల్‌లోని మామ్నూర్ విమానాశ్రయానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 11 Jun 2025 9:22 AM IST
తెలంగాణలో మహిళలే నిర్వహించే రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అమృత్ భారత్ స్టేషన్లను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 21 May 2025 4:34 PM IST
Warangal: బాలిక కిడ్నాప్.. బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారం.. ఆపై కారులో..
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురిచేసినందుకు ఒక మహిళతో సహా ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 March 2025 11:25 AM IST