You Searched For "Warangal"
కేయూలో ర్యాగింగ్ కలకలం, 81 మంది అమ్మాయిలపై సస్పెన్షన్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:15 AM IST
వరంగల్‌లో జాబ్ మేళా.. 35 కంపెనీల్లో 2 వేల జాబ్స్.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) జాబ్ మేళాను నిర్వహించబోతోంది, ఇందులో 35 కంపెనీలు అర్హత కలిగిన యువకులను రిక్రూట్ చేయడానికి ప్లాన్...
By అంజి Published on 13 Dec 2023 1:00 PM IST
Telangana Polls: ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ కేటాయించింది.
By అంజి Published on 31 Oct 2023 12:06 PM IST
దసరాకు పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం, తండ్రీకూతురు మృతి
పండగపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 1:42 PM IST
Warangal: కేఎంసీలో మళ్లీ ర్యాగింగ్.. జూనియర్ విద్యార్థిని చితకబాదిన సీనియర్లు
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్ చేస్తూ జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు.
By అంజి Published on 17 Sept 2023 1:30 PM IST
కాసేపట్లో పెళ్లనగా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వరుడి కారు, టెన్షన్..టెన్షన్
ఓ వరుడికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. మార్గమధ్యలో వరుడికి అనుకోని ఘటన ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 7 Sept 2023 3:13 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి హంగామా చేశాడు. ఏకంగా తన బైక్‌కే నిప్పు పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 10:34 AM IST
Warangal: బార్‌లో తల్వార్‌తో మందుబాబు వీరంగం.. చంపేస్తానని బెదిరింపులు
వరంగల్‌లో ఓ మందుబాబు బార్‌లో రౌడీయిజం చూపించాడు. తల్వార్‌తో హల్‌చల్ చేశాడు. అఖిల బార్‌లో ముక్కెర మధు అనే మందుబాబు తల్వార్‌తో బెదిరింపులకు దిగాడు.
By అంజి Published on 27 Aug 2023 8:25 AM IST
వరంగల్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు
తెలంగాణలోని వరంగల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.
By అంజి Published on 25 Aug 2023 8:12 AM IST
బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 9:41 AM IST
Warangal: పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో విషాదం జరిగింది. నారక్కపేటకు చెందిన మామిడి రాకేష్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు.
By అంజి Published on 3 Aug 2023 8:00 AM IST
'సాయం అందేలా చూస్తా'.. వరంగల్ వరద బాధితులకు గవర్నర్ హామీ
ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
By అంజి Published on 2 Aug 2023 12:47 PM IST