You Searched For "viral video"
World Cup-23: తలబాదుకున్న కోహ్లీ.. అయ్యో అంటున్న నెటిజన్లు
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రెస్టేట్ అయ్యాడు. చేతులతో తలబాదుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 9:54 AM IST
గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన తెలంగాణ హోంమంత్రి (వీడియో)
తెలంగాణ హెంమంత్రి మహమూద్ అలీ గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 1:07 PM IST
లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలిక..హే భగవాన్ అంటూ అరుపులు (వీడియో)
ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు తీవ్ర భయాందోళనకు గురైంది.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 12:35 PM IST
ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. సోనియాకు రాహుల్‌గాంధీ లిటిల్ సర్ప్రైజ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి లిటిల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 3:54 PM IST
పోలీస్ వాహనంపై యువతి రీల్స్.. అనుమతిచ్చిన అధికారిపై వేటు
ఓ యువతి పోలీస్ వాహనంపై రీల్ చేసింది. ఆ తర్వాత చిక్కుల్లో పడింది. ఓ పోలీస్ అధికారిపై వేటుకి కారణమైంది.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 8:41 AM IST
హీరో సిద్ధార్థకు ఘోర అవమానం.. వీడియో వైరల్
హీరో సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనగా ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 8:14 AM IST
బుల్లెట్ బండిపై ఎయిర్‌పోర్టుకు సీఎం.. వీడియో వైరల్
హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్. సాధారణ పౌరుడిలా బైక్‌పై ప్రయాణం చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 2:52 PM IST
రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్
వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 12:42 PM IST
లంచం పంపకాల్లో గొడవ..రోడ్డుపై పోలీసుల డిష్యూం డిష్యూం (వీడియో)
లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. దాంతో.. నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 11:35 AM IST
యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఎం.ఎస్ ధోనీ (వీడియో)
తాజాగా మాహీ ఓ యంగ్ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 2:45 PM IST
జువైనల్ హోమ్‌లో చిన్నారులపై మహిళా అధికారి అమానుషం
జువైనల్ హోమ్‌లో పిల్లలకు రోణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ మహిళా అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 4:33 PM IST
ట్రైన్లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:53 AM IST