You Searched For "viral video"
విమానం సీలింగ్ నుంచి లీకైన నీరు.. వీడియో వైరల్
విమాన ప్రయాణం అంటే ఎంత కాస్ట్లీయో అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 30 Nov 2023 10:26 AM GMT
నిజంగా భయంగా ఉంది.. డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక
రష్మిక మందన్నకు సంబంధించి ఓ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవతోంది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 10:51 AM GMT
యువతి పాడిన ర్యాప్ సాంగ్‌కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ (వీడియో)
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 5:44 AM GMT
మహిళను ఒళ్లో కూర్చోబెట్టుకున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళను మల్లారెడ్డి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:00 PM GMT
Telangana: కాంగ్రెస్ ప్రచారం, దోసలు వేసిన రాహుల్‌గాంధీ (వీడియో)
తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర కొనసాగుతోంది. యాత్రలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ఓ దోసల బండి వద్ద దోసలు వేశారు.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 6:41 AM GMT
టికెట్ లేకుండా వందేభారత్ ఎక్కిన పోలీసు..TTEకి చిక్కి చివరకు..
ఓ పోలీసు అధికారి టికెట్ లేకుండా వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. ఆ తర్వాత టీటీఈకి చిక్కి చుక్కలు చూశాడు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 7:51 AM GMT
నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్
ఓ ఈ-రిక్షా మహిళా డ్రైవర్ నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుమీదకు వచ్చింది. అడ్డుకున్న పోలీసుపై చెప్పుతో దాడి చేసింది.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 5:40 AM GMT
World Cup-23: తలబాదుకున్న కోహ్లీ.. అయ్యో అంటున్న నెటిజన్లు
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌లో ఫ్రెస్టేట్ అయ్యాడు. చేతులతో తలబాదుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 9 Oct 2023 4:24 AM GMT
గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టిన తెలంగాణ హోంమంత్రి (వీడియో)
తెలంగాణ హెంమంత్రి మహమూద్ అలీ గన్‌మెన్‌ను చెంపదెబ్బ కొట్టారు. వీడియో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 7:37 AM GMT
లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలిక..హే భగవాన్ అంటూ అరుపులు (వీడియో)
ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు తీవ్ర భయాందోళనకు గురైంది.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 7:05 AM GMT
ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. సోనియాకు రాహుల్‌గాంధీ లిటిల్ సర్ప్రైజ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి లిటిల్ సర్ప్రైజ్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 10:24 AM GMT
పోలీస్ వాహనంపై యువతి రీల్స్.. అనుమతిచ్చిన అధికారిపై వేటు
ఓ యువతి పోలీస్ వాహనంపై రీల్ చేసింది. ఆ తర్వాత చిక్కుల్లో పడింది. ఓ పోలీస్ అధికారిపై వేటుకి కారణమైంది.
By Srikanth Gundamalla Published on 29 Sep 2023 3:11 AM GMT