You Searched For "viral video"
రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్
వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 12:42 PM IST
లంచం పంపకాల్లో గొడవ..రోడ్డుపై పోలీసుల డిష్యూం డిష్యూం (వీడియో)
లంచం పంపకాల విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం చెలరేగింది. దాంతో.. నడిరోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 11:35 AM IST
యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఎం.ఎస్ ధోనీ (వీడియో)
తాజాగా మాహీ ఓ యంగ్ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 2:45 PM IST
జువైనల్ హోమ్‌లో చిన్నారులపై మహిళా అధికారి అమానుషం
జువైనల్ హోమ్‌లో పిల్లలకు రోణ కల్పించాల్సిన ఓ ప్రభుత్వ మహిళా అధికారి చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 4:33 PM IST
ట్రైన్లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:53 AM IST
రష్మిక కాళ్లు మొక్కిన మేకప్ అసిస్టెంట్, వీడియో వైరల్
హీరోయిన్ రష్మిక మేకప్ అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:31 AM IST
కారులో వెళ్తూ అభిమానిని దారి అడిగిన ధోనీ..వైరల్ వీడియో
ఒక బైకర్‌ను ఆపి అడ్రస్ అడిగాడు మహేంద్రసింగ్ ధోని. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 10:45 AM IST
ఒళ్లు జలదరించే వీడియో..లారీ కింద పడబోయిన బైక్.. జస్ట్‌మిస్
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఒళ్లు జలదరించేలా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 11:05 AM IST
ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ..ప్రయాణికులకు టిష్యూలు పంపిణీ
ఇండిగో విమానంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏసీ పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2023 12:22 PM IST
క్రికెట్ స్టేడియంలో పాము ప్రత్యక్షం..ఉలిక్కిపడ్డ ఆటగాళ్లు (వీడియో)
లంక ప్రీమియర్ లీగ్‌లో జరుగుతున్న ఓ స్టేడియంలోకి పాము ఎంట్రీ ఇచ్చింది. దాంతో స్టేడియంలో ఉన్న ఆటగాళ్లంతా ఉలిక్కిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 11:26 AM IST
ధోనీ నిద్రలో ఉండగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్..నెటిజన్లు ఫైర్
విమానంలో ధోనీ నిద్రపోతున్న వీడియోను ఎయిర్‌హోస్టెస్ రికార్డు చేసి.. సోషల్‌మీడియాలో పోస్టు చేసింది.
By Srikanth Gundamalla Published on 30 July 2023 1:42 PM IST
పైకప్పు కూలిన ఘటనలో పసివాడ్ని క్షణాల్లో కాపాడిన తల్లి (వీడియో)
ఇంటి పైకప్పు కూలిన ఘటనలో పిల్లాడ్ని రెప్పపాటులో కాపాడుతుంది తల్లి.
By Srikanth Gundamalla Published on 20 July 2023 12:18 PM IST