You Searched For "Uttar pradesh"
వివాహితతో ప్రేమ వ్యవహారం.. దళితుడిని రాత్రంతా కొట్టి చంపారు
ముజఫర్‌నగర్ జిల్లాలో అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన వివాహితతో ప్రేమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని కొట్టి చంపారు.
By అంజి Published on 9 Jan 2024 11:32 AM IST
రూ.500 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు
రూ.500 ఇవ్వలేదన్న కారణంతో ఓ 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది.
By అంజి Published on 5 Jan 2024 9:39 AM IST
యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం.. గొంతు నులిమి చంపి.. ఆపై ఉరి వేసి..
25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jan 2024 11:22 AM IST
దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి 10 రోజుల నుంచి అత్యాచారం
దేశంలో నేరాలు నానాటికి పెరిగి పోతున్నాయి. ముఖ్యగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 12:19 PM IST
అయోధ్య ఎయిర్‌పోర్టుకు 'మహర్షి వాల్మీకి' పేరు
శనివారం ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని విమానాశ్రయానికి "మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్"గా నామకరణం చేశారు.
By అంజి Published on 29 Dec 2023 10:30 AM IST
మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్.. చేతులు, కాళ్లు కట్టేసి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 27 Dec 2023 8:11 AM IST
ఎనిమిదో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తైన భవనంలోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 1:30 PM IST
యూట్యూబ్ రీల్‌ని అనుకరించడంతో.. ఉరి బిగుసుకుని 5వ తరగతి బాలుడు మృతి
యూట్యూబ్ రీల్స్ లో చూసిన కదలికను మొబైల్ ఫోన్‌లో అనుకరించేందుకు ప్రయత్నించిన 11 ఏళ్ల బాలుడు విషాదకరంగా మృతి చెందాడు.
By అంజి Published on 22 Dec 2023 12:00 PM IST
అబార్షన్‌కు వద్దన్నందుకు.. మహిళను రెండు ముక్కలుగా నరికిన పార్ట్‌నర్
అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరించినందుకు మహిళను గొంతు కోసి చంపి, ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా నరికి పారవేసాడు ప్రియుడు.
By అంజి Published on 17 Dec 2023 11:30 AM IST
బస్సులో దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రయాణికులు ఉండగానే..
కదులుతున్న బస్సులో 20 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 16 Dec 2023 10:53 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ప్రత్యేక కోర్టు 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌ను దోషిగా...
By అంజి Published on 13 Dec 2023 9:00 AM IST
గన్ మిస్‌ఫైర్.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గన్ శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారి పేలింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:21 AM IST