You Searched For "Uttar pradesh"
బస్సులో దళిత మహిళపై గ్యాంగ్ రేప్.. ప్రయాణికులు ఉండగానే..
కదులుతున్న బస్సులో 20 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు.
By అంజి Published on 16 Dec 2023 10:53 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ప్రత్యేక కోర్టు 2014లో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌ను దోషిగా...
By అంజి Published on 13 Dec 2023 9:00 AM IST
గన్ మిస్‌ఫైర్.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గన్ శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారి పేలింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:21 AM IST
ర్యాష్ డ్రైవింగ్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు (వీడియో)
ఉత్తర్ ప్రదేశ్‌లో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 5 Dec 2023 2:44 PM IST
రేపు పెళ్లి.. పొలంలో శవమై తేలిన యువతి
రేపు పెళ్లి జరగాల్సిన ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 3 Dec 2023 11:29 AM IST
బుర్ఖా, హిజాబ్ ధరించి.. క్యాట్ వాక్ చేయడంపై వివాదం
శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్‌లో ఇటీవల 'ఫ్యాషన్ స్ప్లాష్ 2023'లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో రంగురంగుల 'బురఖా'ను చేర్చడం వివాదం సృష్టించింది.
By అంజి Published on 29 Nov 2023 8:30 AM IST
10వ తరగతి విద్యార్థిపై గ్యాంగ్ రేప్.. పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా..
మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి చత్ పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారం జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
By అంజి Published on 22 Nov 2023 7:28 AM IST
పెళ్లిలో రసగుల్లాల కోసం గొడవ.. ఆరుగురికి గాయాలు
రసగుల్లాల కోసం జరిగిన గొడవలో ఆరుగురు గాయపడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
By అంజి Published on 21 Nov 2023 11:04 AM IST
హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం
హలాల్ సర్టిఫికేషన్‌తో కూడిన ఆహారం, మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది.
By అంజి Published on 19 Nov 2023 7:35 AM IST
సమోసాలో చనిపోయిన బల్లి.. తిన్న తండ్రి, కూతురికి అస్వస్థత
చనిపోయిన బల్లి ఉన్న సమోసాను తిని ఒక వ్యక్తి , అతని కుమార్తె అస్వస్థతకు గురైనట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
By అంజి Published on 17 Nov 2023 8:09 AM IST
యువకుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. ఆ భాగాన్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి..
తన ఇంట్లో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసినందుకు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 16 Nov 2023 8:00 AM IST
మద్యం తాగించి..హోటల్‌లో పనిచేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం
ఆగ్రాలోని ఓ హోమ్‌స్టే ఉద్యోగిపై దాడి చేసి, బలవంతంగా మద్యం తాగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 13 Nov 2023 4:24 PM IST