You Searched For "Uttar pradesh"

suicide, Crime news, Uttar Pradesh, Agra
ప్రైవేట్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌.. బాలిక ఆత్మహత్య

ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు యత్నించడంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పరిధిలో జరిగింది.

By అంజి  Published on 16 Oct 2023 8:24 AM GMT


Woman, Beat traffic police,  uttar pradesh, viral video,
నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్

ఓ ఈ-రిక్షా మహిళా డ్రైవర్‌ నెంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డుమీదకు వచ్చింది. అడ్డుకున్న పోలీసుపై చెప్పుతో దాడి చేసింది.

By Srikanth Gundamalla  Published on 12 Oct 2023 5:40 AM GMT


Lucknow, chilli chicken, chilli paneer, Uttar Pradesh
చిల్లీ పన్నీర్‌ ఆర్డర్‌ చేస్తే.. చిల్లీ చికెన్‌ డెలివరీ.. ఆ తర్వాత

ఓ వ్యక్తి ఫుడ్‌ డెలివరీ యాప్‌లో చిల్లీ పన్నీర్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే డెలివరీ బాయ్ చిల్లీ చికెన్‌ పార్శిల్‌ని డెలివరీ చేశాడు.

By అంజి  Published on 12 Oct 2023 5:34 AM GMT


Stray dog, patient food, government hospital, Uttar Pradesh, Moradabad
Video: ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల ఆహారాన్ని తింటున్న వీధి కుక్క

ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఎమర్జెన్సీ వార్డులో చేరిన ఓ రోగి బెడ్‌ వద్ద పెట్టిన ఆహారాన్ని వీధికుక్క తిన్నది

By అంజి  Published on 11 Oct 2023 5:54 AM GMT


girl, murdered,  two sisters,  uttar pradesh, crime,
ప్రియుడితో కలిసి ఉండగా చూశారని సొంత చెల్లెళ్లను చంపిన అక్క

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లను అక్క దారుణంగా హత్య చేసింది.

By Srikanth Gundamalla  Published on 11 Oct 2023 4:44 AM GMT


Uttar Pradesh, Crime news, Bahadurpur village
ఇద్దరు చెల్లెల్లను నరికిన 18 ఏళ్ల బాలిక.. ఒక గదిలో తలలు.. మరొక గదిలో మొండాలు

ఆరు, నాలుగేళ్ల వయసున్న తన ఇద్దరు మైనర్‌ చెల్లెలను 18 ఏళ్ల బాలిక పొట్టనబెట్టుకుంది. ఇద్దరు చెల్లెల్ల తలలను నరికింది బాలిక.

By అంజి  Published on 10 Oct 2023 4:40 AM GMT


60 years old man, rape,  girl, uttar pradesh,
ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..ఆత్మహత్య

ఓ వృద్ధుడు పశువులా ప్రవర్తించాడు. ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 7 Oct 2023 5:34 AM GMT


Uttar Pradesh, Farrukhabad, Viral news
ఆ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటన.. సీన్‌ కట్‌ చేస్తే..

ఆ ఇద్దరు అమ్మాయిలు మంచి స్నేహితులు.. ఒకర్ని ఒకరు విడిచి ఉండలేనంతగా వారి పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.

By అంజి  Published on 6 Oct 2023 6:53 AM GMT


Uttar Pradesh, teachers, Instagram reels
స్కూల్‌లో టీచర్లు ఇన్‌స్టా రీల్స్‌.. లైక్, షేర్ చేయమని విద్యార్థులను బలవంతం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది టీచర్లు.. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేశారు.

By అంజి  Published on 30 Sep 2023 2:52 AM GMT


pregnant, Uttar Pradesh, Hapur, Crime news
అవాంచిత గర్భం దాల్చిన కూతురు.. నిప్పంటించిన కుటంబ సభ్యులు

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల అవివాహిత మహిళ గర్భవతి అని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు నిప్పంటించారు.

By అంజి  Published on 30 Sep 2023 1:04 AM GMT


Uttar Pradesh, Crime news, MATHURA
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం

ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడ్డు.

By అంజి  Published on 26 Sep 2023 8:00 AM GMT


Uttar Pradesh, suicide, Crime news
భార్యపై ఇద్దరు గ్యాంగ్‌ రేప్‌.. దంపతులు ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొన్ని గంటల తర్వాత.. బాధితురాలు, బాధితురాలి భర్త ఆత్మహత్య చేసుకున్నారు.

By అంజి  Published on 24 Sep 2023 4:18 AM GMT


Share it