You Searched For "Uttar pradesh"
మిస్డ్ కాల్‌తో స్నేహం.. ఆపై కేఫ్‌లో అత్యాచారం.. అసభ్యకరమైన వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అగ్రాలోని ఆవాస్ వికాస్ కాలనీలో కేఫ్ నిర్వాహకుడు బాలికకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:09 AM IST
బాత్రూంలో శవమై కనిపించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
చెన్నైలోని మధురవాయల్‌లోని లాయర్స్ గార్డెన్‌లోని తన ఇంటి తాళం వేసి ఉన్న బాత్‌రూమ్‌లో 32 ఏళ్ల ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ శవమై కనిపించాడు.
By అంజి Published on 24 Dec 2024 9:43 AM IST
కాలేజీ బస్సు, అంబులెన్స్, లారీ .. ఒకదానికొకటి ఢీకొన్న డజను వాహనాలు
పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 11:41 AM IST
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో హ్యుందాయ్ క్రెటా కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 12:11 PM IST
విషాదం.. 10 మంది పసికందులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 8:20 AM IST
విషాదం.. సిలిండర్ పేలి ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.
By అంజి Published on 22 Oct 2024 8:00 AM IST
ఐదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు అత్యాచారం.. టెర్రస్‌పై ఆడుకుంటుండగా..
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఐదేళ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకుంటున్న ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 20 Oct 2024 6:45 AM IST
5 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం.. వీడియో రికార్డ్ చేసి..
సెప్టెంబర్ 19, గురువారం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 30 Sept 2024 12:18 PM IST
ఘోరం.. స్కూల్ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 8:02 PM IST
కల్తీ వ్యవహారంపై విరుచుకుపడ్డ సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కల్తీకి పాల్పడేవారిపై విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 25 Sept 2024 2:51 PM IST
పండ్ల జ్యూస్‌లో యూరిన్ కలిపి విక్రయం.. ఇద్దరు అరెస్ట్
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 14 Sept 2024 3:30 PM IST
UP: బాక్స్‌లో నాన్-వెజ్ తెచ్చాడని నర్సరీ విద్యార్థిని సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్
లంచ్ బాక్స్‌లో మాంసాహారాన్ని తీసుకువచ్చినందుకు నర్సరీ విద్యార్థిని సస్పెండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2024 10:30 AM IST