You Searched For "Uttar pradesh"
యూపీలో ఇళ్లలోకి వచ్చి తోడేళ్ల దాడులు..బాలిక మృతి, భయాందోళన
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2024 11:15 AM IST
వందేభారత్‌లో ఇవాళ ఫ్రీ జర్నీ.. ఎక్కడంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 7:30 AM IST
కారు నడుపుతూ హెల్మెట్ ధరించలేదని పోలీసుల జరిమానా
ఉత్తర్ ప్రదేశ్‌లో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 8:00 AM IST
టెంపోను ఢీకొన్న బస్సు.. 10 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, టెంపో ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు.
By అంజి Published on 18 Aug 2024 5:59 PM IST
అతను ఒక స్వీపర్.. కానీ కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్లు
ఉత్తర్ ప్రదేశ్‌లో మొదట గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు సంతోష్.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 11:15 AM IST
బండరాయిని ఢీకొని పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ దగ్గర రైలు పెను ప్రమాదం తప్పింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 8:20 AM IST
కుర్రాళ్ల నుంచి తప్పించుకునేందుకు 140 కి.మీ పారిపోయిన అమ్మాయిలు
స్కూల్ అయినా, కాలేజైనా లేదా ఆఫీసు అయినా మహిళలకు అక్కడక్కడ వేధింపులు తప్పడం లేదు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 6:42 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు దుర్మరణం
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 11:31 AM IST
యూపీలో పోకిరీల ఆగడాలు, వరదలో జంటపై నీళ్లు చల్లి వికృతానందం
ఉత్తర్ ప్రదేశ్‌లో పోకిరీలు రెచ్చిపోయి ప్రవర్తించారు.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 9:30 AM IST
యూపీ రైలు ప్రమాద ఘటనలో మూడుకి చేరిన మృతులు, 30 మందికి గాయాలు
గురువారం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.
By Srikanth Gundamalla Published on 19 July 2024 8:02 AM IST
ఆఫీస్‌లో దుస్తులు, శరీరాకృతిపై వేధింపులు, మహిళా ఉద్యోగి సూసైడ్
ఉత్తర్ ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. తోటి ఉద్యోగుల వేధింపులను తాళలేక బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 July 2024 10:43 AM IST
ఘోర ప్రమాదం.. పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు.. 18 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 10 July 2024 9:19 AM IST