You Searched For "Uttar pradesh"
ఘోర రోడ్డుప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 10 March 2024 11:45 AM IST
పెళ్లిలో పూల వర్షం కురిపించేందుకు వచ్చిన బాలికపై.. ఇద్దరు గ్యాంగ్ రేప్
పెళ్లికి వచ్చిన అతిథులపై పూల వర్షం కురిపించేందుకు కూలీకి తీసుకొచ్చిన ఓ టీనేజీ బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 5 March 2024 6:39 AM IST
20 ముక్కలుగా యువతి మృతదేహం.. ఎలక్ట్రిక్ కట్టర్‌తో కట్ చేసి..
20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతి మృతదేహం రెండు గోనె సంచులలో 20 ముక్కలుగా చేసి కనిపించిందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 8:52 AM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం చెందారు.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 10:49 AM IST
ఘోర ప్రమాదం: చెరువులో పడిన ట్రాక్టర్, 15 మంది దుర్మరణం
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 1:15 PM IST
పెళ్లి దుస్తుల్లోనే కానిస్టేబుల్ పరీక్ష రాసిన వరుడు
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది యువత కలలు గంటారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 4:29 PM IST
జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో కలకలం రేగింది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 5:30 PM IST
డ్యాన్స్ వివాదం.. పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రీవర్స్
పెళ్లిళ్లలో వధూవరుల పక్షాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కోసారి విషయం తీవ్రస్థాయికి చేరి గొడవలకు దారి తీస్తుంది.
By అంజి Published on 2 Feb 2024 9:28 AM IST
జ్ఞానవాపి భూగర్భ గృహంలో 31 ఏళ్ల తర్వాత పూజలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Feb 2024 7:15 PM IST
విషాదం.. ఫోన్ చూస్తూ గుండెపోటుతో 5 ఏళ్ల చిన్నారి మృతి
మొబైల్ ఫోన్‌లో కార్టూన్లు చూస్తూ ఐదేళ్ల బాలిక కామిని 'గుండెపోటు'తో మరణించింది. కామిని తన తల్లి పక్కనే బెడ్‌పై పడుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 22 Jan 2024 8:16 AM IST
అయోధ్య రాముడి పాదాల వద్ద వెలిగిన 108 అడుగుల పొడవైన అగర్‌బత్తి
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 5:09 PM IST
70 రోజుల వేడుకలకు సిద్ధమైన అయోధ్య
500 ఏళ్ల పోరాటం తర్వాత రామ్ లల్లాను అసలు స్థలానికి స్వాగతించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసింది.
By అంజి Published on 15 Jan 2024 10:30 AM IST