You Searched For "Telangana"
Telangana: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 5 Feb 2026 1:42 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..మళ్లీ మూడు రోజులు సెలవులు?
తెలంగాణలో విద్యాసంస్థలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 5 Feb 2026 9:44 AM IST
తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో సంచలన మార్పు
తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో గురువారం నుంచి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి
By Knakam Karthik Published on 4 Feb 2026 4:47 PM IST
ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగానికి గొడ్డలిపెట్టు: కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 4 Feb 2026 2:48 PM IST
తెలంగాణలో దారుణం..మహిళా న్యాయవాదిని హత్య చేసిన సోదరుడు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:24 PM IST
Warangal: కాకతీయ జూపార్క్‌లో మరణించిన తెల్లపులి శరణ్.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు
కాకతీయ జూలాజికల్ పార్క్‌లోని ముఖ్య ఆకర్షణలలో ఒకటైన శరణ్ అనే తెల్ల మగ పులి మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
By అంజి Published on 4 Feb 2026 1:30 PM IST
పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:42 AM IST
మిర్యాలగూడలో నేడు సీఎం రేవంత్ సభ.. ఊపందుకోనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండటంతో ...
By అంజి Published on 4 Feb 2026 8:10 AM IST
శుభవార్త.. తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 4 Feb 2026 7:00 AM IST
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు కూలీలు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 3 Feb 2026 7:52 PM IST
తెలంగాణకు 4.30 లక్షల పీఎం ఆవాస్ యోజన ఇళ్లు: కేంద్రమంత్రి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు
By Knakam Karthik Published on 3 Feb 2026 6:49 PM IST
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్..రేపే స్పీకర్ విచారణ
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు విచారణ చేపట్టనున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:54 PM IST











