You Searched For "Telangana"
విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...
By Knakam Karthik Published on 11 Dec 2025 6:57 AM IST
Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:18 AM IST
తెలంగాణ ప్రభుత్వం-ఐఫా కీలక భాగస్వామ్యం
భారతదేశ సాంస్కృతిక దౌత్యం మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక ముందడుగుగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Dec 2025 9:05 PM IST
స్టార్టప్ కంపెనీలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్..రూ.వెయ్యి కోట్లతో ఫండ్
స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Knakam Karthik Published on 10 Dec 2025 2:50 PM IST
తెలంగాణలో రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:31 AM IST
రేవంత్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు..రియల్ ఎస్టేట్ సమ్మిట్: హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:11 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి గాలులు.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవత్ర పెరిగింది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ...
By అంజి Published on 10 Dec 2025 8:12 AM IST
దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ...
By అంజి Published on 10 Dec 2025 6:59 AM IST
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:08 PM IST
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి
పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 3:50 PM IST
డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లకు TPCC చీఫ్ కీలక మార్గదర్శకాలు
డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 12:04 PM IST
వివిధ జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించిన సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 9 Dec 2025 11:39 AM IST











