You Searched For "Telangana"

Telangana, Hyderabad, Congress Government, Harishrao, Brs, Golbal Summit
అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్..మళ్లీ అదే జరగబోతుంది: హరీశ్‌రావు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్ అంటూ విమర్శించారు

By Knakam Karthik  Published on 8 Dec 2025 12:48 PM IST


Telangana Rising Global Summit 2025, CM Revanth, Telangana, Hyderabad, Governor Dr Jishnu Dev Varma
Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. నేటి కార్యక్రమాలు, టైమింగ్స్ ఇవే!

రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 డిసెంబర్ 8న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది

By అంజి  Published on 8 Dec 2025 10:38 AM IST


Hyderabad, Shamshabad Airport, bomb threat email, Telangana
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు మళ్లీ బాంబ్‌ బెదిరింపు మెయిల్‌.. 3 విమానాల్లో బాంబు ఉందంటూ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబ్‌ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం కలకలం...

By అంజి  Published on 8 Dec 2025 8:30 AM IST


Kavitha, ex min Malla Reddy, land grabbing, Medchal, Telangana
'మేడ్చల్‌లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్‌లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.

By అంజి  Published on 8 Dec 2025 7:53 AM IST


Telangana, Hyderabad News, Telangana Rising Global Summit
హైదరాబాద్‌లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు

రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు...

By Knakam Karthik  Published on 7 Dec 2025 9:20 PM IST


Telangana, Hyderabad, Congress Government, Cm Revanthreddy, Hyderabad roads, World Famous People, Companies
హైదరాబాద్‌ రోడ్లకు ట్రంప్ ఎవెన్యూ, రతన్ టాటా, గూగుల్ స్ట్రీట్ పేర్లు..సీఎం వినూత్న ప్రతిపాదన

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.

By Knakam Karthik  Published on 7 Dec 2025 8:09 PM IST


Telangana, Hyderabad News, Congress Government, Bjp, BJP MLA Maheshwar Reddy
పార్టీ ఆదేశిస్తే ఆమరణ దీక్ష చేస్తా..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హిల్ట్ కుంభకోణం రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటా..అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 7 Dec 2025 5:22 PM IST


Telangana, ideal state, country, CM Revanth, Nalgonda
తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతా: సీఎం రేవంత్‌

రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్‌ను ప్రకటించబోతున్నామని...

By అంజి  Published on 7 Dec 2025 7:09 AM IST


CM Revanth Reddy, Telangana Rising Global Summit, economic conference, Telangana
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు'.. సీఎం రేవంత్‌ ప్రకటన

డిసెంబర్‌ 8 నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on 6 Dec 2025 6:59 AM IST


Minister Ponguleti Srinivas Reddy, second phase, Indiramma houses, Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ...

By అంజి  Published on 5 Dec 2025 12:30 PM IST


Gurukul school, Jadcharla, Female vice principal,assaults, Crime, Telangana
Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on 5 Dec 2025 11:43 AM IST


Telangana, Warangal District, Kaloji Health University, Incharge Vice Chancellor
కాళోజీ హెల్త్ వర్సిటీకి ఇన్‌చార్జ్ వీసీ నియామకం..ఎవరంటే?

కాళోజి నారాయణరావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

By Knakam Karthik  Published on 5 Dec 2025 11:38 AM IST


Share it