You Searched For "Shamshabad"
శంషాబాద్ బంద్ కు ప్రజల మద్దతు
ఇటీవల హనుమాన్ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా శంషాబాద్ బంద్ కు పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 6 Nov 2024 3:55 PM IST
Telangana: మరో ఆలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కాలనీలో హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు.
By అంజి Published on 5 Nov 2024 11:15 AM IST
విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖపట్నం మరియు శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 26 Oct 2024 11:37 AM IST
శంషాబాద్‌లో దారుణం.. కన్నతండ్రిని నరికి చంపిన కసాయి కొడుకు
కన్నతండ్రిని కన్న కొడుకే అతి దారుణంగా చంపేశాడు. తండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది
By M.S.R Published on 5 Oct 2024 11:30 AM IST
Hyderabad: స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్‌లో సోమవారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది.
By అంజి Published on 12 Aug 2024 11:49 AM IST
Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం.. కారు గుద్దితే తల తెగింది
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
By అంజి Published on 6 Aug 2024 12:35 PM IST
హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లోని జంతు ప్రేమికులకు ఓ గుడ్ న్యూస్. తమ పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం కొత్త ఆసుపత్రి వచ్చింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 6:52 PM IST
హైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం.. ప్రజల్లో భయం.. భయం
హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌లో కనిపించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
By అంజి Published on 25 Jun 2024 4:45 PM IST
శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం
మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 9:37 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎట్టకేలకు చిక్కిన చిరుత
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం రేపిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 May 2024 8:57 AM IST
సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం చేస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 5:02 PM IST
Hyderabad: ఏడాదిన్నర బాలుడిని దాడి చేసి చంపిన కుక్కలు
హైదరాబాద్: శంషాబాద్‌లో గురువారం తెల్లవారుజామున ఏడాదిన్నర బాలుడిని కుక్కలు దాడి చేసి చంపాయి.
By అంజి Published on 2 Feb 2024 12:51 PM IST