You Searched For "Shamshabad"
హైదరాబాద్ శివార్లలో చిరుతపులి సంచారం.. ప్రజల్లో భయం.. భయం
హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌లో కనిపించిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
By అంజి Published on 25 Jun 2024 4:45 PM IST
శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం
మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 9:37 AM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఎట్టకేలకు చిక్కిన చిరుత
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం రేపిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 May 2024 8:57 AM IST
సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం చేస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 5:02 PM IST
Hyderabad: ఏడాదిన్నర బాలుడిని దాడి చేసి చంపిన కుక్కలు
హైదరాబాద్: శంషాబాద్‌లో గురువారం తెల్లవారుజామున ఏడాదిన్నర బాలుడిని కుక్కలు దాడి చేసి చంపాయి.
By అంజి Published on 2 Feb 2024 12:51 PM IST
ఆ 50 ఎకరాలపై సంచలన తీర్పు
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన భూకబ్జాదారులకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాకిచ్చింది
By Medi Samrat Published on 14 Dec 2023 9:34 PM IST
Hyderabad: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్‌పోర్ట్ సమీపంలో బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతమంటూ వాటిలో...
By అంజి Published on 17 Nov 2023 10:55 AM IST
మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు
శంషాబాద్‌లో మహిళ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. భర్త ఫిర్యాదు ఆధారంగా మృతురాలి వివరాలను కొనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 9:22 AM IST
మిస్టరీగా శంషాబాద్‌లో లేడీ మర్డర్.. దర్యాప్తుకు 4 టీమ్‌లు ఏర్పాటు
హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను హత్య చేసిన దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
By అంజి Published on 11 Aug 2023 1:00 PM IST
చలాన్ కట్టమంటే స్కూటీకి నిప్పుపెట్టాడు.. ఇతనెవరండీ బాబూ!
స్కూటీపై వెళ్తున్న ఫసీయుద్దీన్ అనే యువకుడిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అతని స్కూటీ వివరాలను చూడగా..
By Srikanth Gundamalla Published on 20 Jun 2023 6:21 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Woman techie dies by suicide in Shamshabad. శంషాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 11 Jun 2023 6:33 PM IST
ఒంటరి మహిళపై కన్నేశాడు.. మత్తుమందుతో ఇంటికెళ్లి తలుపు తట్టాడు..
Man Sexually Abused Woman In Shamshabad. శంషాబాద్ లో అత్యాచార ఘటన కలకలం రేపింది. మత్తు మందు ఇచ్చి
By Medi Samrat Published on 25 July 2022 5:01 PM IST











