You Searched For "Hyderabad"
Hyderabad: 'రెస్టారెంట్ ఆన్ వీల్స్'.. 24 అవర్స్ ఓపెన్
హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్ఆవరణలో రెస్టారెంట్ ఆన్‌వీల్స్ హోటల్‌ను సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే...
By అంజి Published on 25 July 2023 11:30 AM IST
అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్ మృతి
హైదరాబాద్ నగరంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం దగ్గర ఓ ప్రైవేట్ అంబులెన్స్ ప్రమాదానికి...
By అంజి Published on 25 July 2023 8:07 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ప్రధాన రూట్లలో ట్రాఫిక్ జామ్
Heavy rain in Hyderabad Traffic jam on main routes. భాగ్యనగరం భారీ వర్షంతో తడిసిముద్దైంది. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం...
By Medi Samrat Published on 24 July 2023 7:49 PM IST
ట్రాఫిక్ బూత్‌లో మద్యం బాబుల హల్‌చల్, వీడియో వైరల్
ట్రాఫిక్ జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూత్‌ను పోకిరీలు తమ అడ్డాగా మార్చుకున్నారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 6:00 PM IST
Hyderabad: ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. యువకుడు స్పాట్ డెడ్
హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
By అంజి Published on 24 July 2023 9:42 AM IST
'పుష్ప' సినిమా స్టైల్లో.. జూ పార్క్‌లో 7 గంధపు చెట్ల దొంగతనం
స్మగ్లర్లు 'పుష్ప' సినిమా స్టైల్‌లో ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్నగా చేసి అపహరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జరిగింది.
By అంజి Published on 23 July 2023 9:39 AM IST
హైదరాబాద్ నుండి మణిపూర్ కు పయనం.. అక్కడే ఉంటూ
Hyderabad's Dr Prabhu Kumar travels to Manipur, provides medical relief to locals. స్కూల్ మొదలవ్వగానే ప్లెడ్జ్ మనం చెప్పే మాట.. 'ఇండియా ఈజ్ మై...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 July 2023 9:45 PM IST
ECIL కంపెనీ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల, ఆందోళనలో ఉద్యోగులు
ఈసీఐఎల్‌లో ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని భోజనశాలలో పప్పులో పాము పిల్ల కనిపించింది.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:00 AM IST
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM IST
రెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 10:47 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు
హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అప్రమత్తం అయ్యింది.
By అంజి Published on 21 July 2023 10:09 AM IST
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్ నగరంలో గడిచిన మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.
By అంజి Published on 20 July 2023 11:57 AM IST











