You Searched For "Hyderabad"
Hyderabad: కుళ్ళిపోయిన బటర్‌తో కల్తీ నెయ్యి తయారీ.. నిర్వాహకుడు అరెస్ట్
కల్తీ నెయ్యి తయారీ చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. శామీర్ పేటలోని తుముకుంటా వద్ద ఉన్న నెయ్యి పరిశ్రమపై...
By అంజి Published on 20 July 2023 10:32 AM IST
ఆగస్టు నుంచి 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ: కేటీఆర్
తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం శరవేగంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగులు వేస్తోంది.
By అంజి Published on 20 July 2023 6:41 AM IST
పని చేసే ఇంటికే కన్నం.. నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌లో ఓ నేపాలీ గ్యాంగ్ పని చేస్తున్న ఇంటికే కన్నం వేసింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 6:29 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతూ ఉన్నాయి.
By News Meter Telugu Published on 19 July 2023 6:00 PM IST
హైదరాబాద్‌లో అత్యాధునిక ఎక్స్‌పీరియన్స్ సెంటర్ - హౌస్ ఆఫ్ జాన్సన్ ప్రారంభం
హెచ్ & ఆర్ జాన్సన్ హైదరాబాద్‌లో తమ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ - హౌస్ ఆఫ్ జాన్సన్‌ను ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 4:47 PM IST
పట్టపగలే సినీ డైరెక్టర్ ఇంటి పక్కన చైన్ స్నాచింగ్
హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
By Srikanth Gundamalla Published on 19 July 2023 4:03 PM IST
Hyderabad: యాకుత్‌పురాలో అగ్ని ప్రమాదం.. 3 దుకాణాలు దగ్ధం
హైదరాబాద్: పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 18 July 2023 12:00 PM IST
Hyderabad: మాజీ ఎంపీ కుమారుడిపై హత్యాయత్నం కేసు
మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ పై హుస్సేన్ యాలం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 July 2023 7:32 AM IST
Hyderabad: పాతబస్తీలో మెట్రో రైలు పనులు ప్రారంభం
హైదరాబాద్ పాతబస్తీలో రాబోయే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సన్నాహక పనులను ప్రారంభించింది.
By అంజి Published on 17 July 2023 11:18 AM IST
Hyderabad: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కస్టోడియల్ డెత్
గచ్చిబౌలి పోలీసు కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఓ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు.. పోలీస్‌స్టేషన్‌లో కుప్పకూలిపోయాడు.
By అంజి Published on 17 July 2023 6:38 AM IST
తల్లితో సహజీవనం.. కూతురిపై లైంగిక వేధింపులు
నేటి సమాజంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వావి వరుసలు మరిచిపోయి కామ దాహంతో ఆడపిల్ల కనిపించిందంటే చాలు కాటు వేసి బలి చేస్తున్నారు.
By అంజి Published on 16 July 2023 12:18 PM IST
అమ్మాయి అనుకుని మాట్లాడాడు..రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు..!
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి లక్షల రూపాయలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 16 July 2023 11:29 AM IST











