You Searched For "Hyderabad"

Road accident , PV Narasimha Rao Flyover, Hyderabad
Hyderabad: పీవీ నరసింహారావు ప్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ నగర శివారులోని రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం సంభంవించింది.

By అంజి  Published on 16 July 2023 10:22 AM IST


Turkish Ice Cream Stalls, Hyderabad, Youth
వైరల్ వీడియోలు చూసి మురిసిపోవడం కాదు.. టేస్ట్ చూసి థ్రిల్ అవ్వండి

హైదరాబాద్‌లో టర్కిష్ ఐస్ క్రీం కియోస్క్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

By News Meter Telugu  Published on 15 July 2023 1:32 PM IST


Hyderabad, Gun Fire, Shamirpet, Celebrity club,
శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేట్‌ సెలబ్రిటీ రిసార్ట్‌లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.

By Srikanth Gundamalla  Published on 15 July 2023 11:00 AM IST


Hyderabad, Massage Centre, 34 Arrest,
హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్లపై దాడులు, 34 మంది అరెస్ట్

హైదరాబాద్‌లోని పలు చోట్ల మసాజ్‌ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌ జోన్ బృందం అధికారులు దాడులు చేశారు.

By Srikanth Gundamalla  Published on 15 July 2023 6:56 AM IST


Liquor shops close, hyderabad, bonalu festival
Hyderabad: రెండు రోజుల పాటు వైన్స్ బంద్

హైదరాబాద్‌: నగరంలో బోనాల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే నగరంలో రెండు రోజుల పాటు వైన్‌ షాపులు మూతపడనున్నాయి.

By అంజి  Published on 14 July 2023 12:45 PM IST


Hyderabad, BJP Leader, Tirupati, Kidnap,
హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకుడి కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో తెలంగాణ బీజేపీ నాయకుడి కిడ్నాప్‌ కలకలం రేపుతోంది.

By Srikanth Gundamalla  Published on 14 July 2023 12:06 PM IST


KBR Park, Banjara Hills, woman filmmaker, Hyderabad
మహిళా ఫిల్మ్‌ మేకర్‌కు వ్యక్తి వేధింపులు.. జాగింగ్‌ చేస్తున్న టైంలో వీడియో తీస్తూ..

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ దగ్గర నడుస్తున్నప్పుడు తనకు ఎదురైన వేధింపులపై 32 ఏళ్ల సినీ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 July 2023 12:15 PM IST


12 year old boy, Rajendranagar, Hyderabad
HYD: రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కలకలం

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో 12 ఏళ్లు బాలుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది.

By అంజి  Published on 13 July 2023 11:15 AM IST


Cyberabad Traffic Police, helmets, Hyderabad
'నాణ్యమైన హెల్మెట్‌ మాత్రమే ధరించండి'.. సైబరాబాద్ పోలీసుల వినూత్న వీడియో

రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతరానికి ట్రాఫిక్ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

By అంజి  Published on 13 July 2023 9:53 AM IST


Hyderabad, Ganja Seized, four Arrested, Pushpa Movie
పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా..పోలీసుల ఎంట్రీతో చివరకు

గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లపై పుష్ప సినిమా ప్రభావం బాగా పడింది.

By Srikanth Gundamalla  Published on 12 July 2023 5:44 PM IST


Hyderabad, Girl Student, Suicide, Suraram ,
సూరారంలో పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లోని సూరారంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 12 July 2023 5:12 PM IST


secret camera, young women, Crime news, Hyderabad
యువతులకు అద్దెకిచ్చిన గదిలో.. సీక్రెట్‌ కెమెరా అమర్చిన యజమాని

హైలం కాలనీలో అద్దెకుంటున్న ఇద్దరు యువతుల గదిలో రహస్య కెమెరా అమర్చిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 July 2023 10:09 AM IST


Share it