You Searched For "Andhra Pradesh"
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 4:09 PM IST
వైసీపీ నాయకులు వారికి క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 3:47 PM IST
వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టను విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 3:01 PM IST
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ రాజీనామా
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 April 2024 2:47 PM IST
ప్రతీ మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత నాది: చంద్రబాబు
సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.
By అంజి Published on 23 April 2024 4:09 PM IST
AP Assembly Polls: 38 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 38 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది.
By అంజి Published on 22 April 2024 5:14 PM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి..!
ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు
By Medi Samrat Published on 22 April 2024 11:35 AM IST
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరవయ్యాయి: బ్రాహ్మణి
ఏపీలో ఉపాధి అవకాశాలు కరవయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు.
By అంజి Published on 21 April 2024 12:30 PM IST
'వైసీపీ గెలిస్తే ప్రజలు బానిసలుగా మారతారు'.. తన కోరిక ఏంటో చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు శనివారం...
By అంజి Published on 21 April 2024 7:00 AM IST
ఆంధ్రప్రదేశ్‌లోని ఆ స్థానాలలో పోలింగ్ సమయాల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రవ్యాప్తంగా ఆరు స్థానాల్లో పోలింగ్ సమయాల్లో మార్పులను ప్రకటించారు
By Medi Samrat Published on 19 April 2024 4:59 PM IST
సీఎం జగన్‌పై రాళ్లు రువ్విన వ్యక్తి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేసిన యువకుడిని విజయవాడ కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
By అంజి Published on 19 April 2024 7:38 AM IST
ఏపీలో తొలి నామినేషన్ వేసింది ఎవరో తెలుసా..?
నాలుగో దశ ఎన్నికలకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల ఘట్టం మొదలైంది.
By Medi Samrat Published on 18 April 2024 8:30 PM IST