You Searched For "Andhra Pradesh"

Andhra Pradesh, Education Department, final exams, schools
పాఠశాలలకు సెలవులు.. కీలక ఆదేశాలు జారీ

ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.

By అంజి  Published on 3 April 2024 6:26 AM IST


andhra pradesh, lok sabha, assembly, election, sharmila, kadapa,
కడప లోక్‌సభ బరిలో షర్మిల, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఏపీలో పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

By Srikanth Gundamalla  Published on 2 April 2024 3:53 PM IST


andhra pradesh, school, summer holidays,
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచి అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి.

By Srikanth Gundamalla  Published on 2 April 2024 12:26 PM IST


andhra pradesh, election, perni nani, comments,  tdp, janasena,
వాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్‌ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 8:49 PM IST


janasena,  pawan kalyan, andhra pradesh,
జనసేనలో చేరిన బద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 7:40 PM IST


Andhra Pradesh, golden age, Chandrababu, TDP
రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా: చంద్రబాబు

సీఎం జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచారసభలో ఆయన ప్రసంగించారు.

By అంజి  Published on 30 March 2024 1:30 PM IST


andhra pradesh, tdp, chandrababu, nara lokesh tweet,
ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది: చంద్రబాబు

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 29 March 2024 12:30 PM IST


summer, telangana, andhra pradesh, weather report,
తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండ.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం

రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణశాఖ వివరించింది.

By Srikanth Gundamalla  Published on 29 March 2024 8:00 AM IST


andhra pradesh, election, cm jagan,  tdp, chandrababu  ,
మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: సీఎం జగన్

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.

By Srikanth Gundamalla  Published on 28 March 2024 7:00 PM IST


Andhra Pradesh, Politics ,  YS Jagan, Chandrababu, APPolls
ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్‌, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 25 March 2024 10:54 AM IST


nara lokesh, comments,  andhra pradesh, police,
ప్రతిపక్షాల వాహనాలనే తనిఖీ చేస్తారా?: నారా లోకేశ్

ఏపీ పోలీసుల వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 24 March 2024 9:30 PM IST


opinion poll,   ysrcp,  andhra pradesh, lok sabha,
Factcheck: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?

ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సాధిస్తుందని.. న్యూస్18 నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వైరల్‌ అయ్యాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 March 2024 8:52 PM IST


Share it