You Searched For "Andhra Pradesh"
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఎన్ని వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్‌మీనా తెలిపారు.
By అంజి Published on 2 May 2024 4:53 PM IST
ఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:45 PM IST
ఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 4:14 PM IST
జగన్‌ను చంద్రబాబు చంపేస్తానంటున్నా పట్టించుకోరా?: పోసాని
చంద్రబాబు నాయుడు పబ్లిక్‌గానే సీఎం జగన్‌ను చంపుతానని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
By Srikanth Gundamalla Published on 1 May 2024 12:29 PM IST
నవ సందేహాలకు సమాధానాలేవి..? సీఎం జగన్‌కు షర్మిల లేఖ
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 May 2024 11:13 AM IST
Andhra pradesh: ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ.. ఎన్డీఏ మేనిఫెస్టో
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 4:44 PM IST
అలర్ట్ : 234 మండలాల్లో వేడిగాలులు.. ఆ సమయంలో బయటకు రావద్దని సూచన
రాష్ట్రవ్యాప్తంగా 234 మండలాల్లో మంగళవారం వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By Medi Samrat Published on 30 April 2024 9:45 AM IST
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు దంచికొడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 7:27 AM IST
ఏపీలో పెన్షన్ల పంపిణీపై స్పష్టత
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 April 2024 6:31 AM IST
బాబాయ్ తరఫున అబ్బాయ్ ప్రచారం
ఏపీలో ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీ నాయకులు హోరెత్తిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 April 2024 8:00 AM IST
కూటమి సర్కార్ వచ్చాక గంజాయి ముఠాను అణచివేస్తాం: పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 9:30 PM IST
అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు దుర్మరణం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 6:45 PM IST