స్పోర్ట్స్ - Page 97
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ.. సన్‌రైజర్స్‌కు ఖాతాలో మరో ఓటమి
ఐపీఎల్ 2024 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
By Medi Samrat Published on 7 May 2024 6:54 AM IST
ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి
పూణెలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలిన ఘటనలో మృతి చెందాడు
By Medi Samrat Published on 6 May 2024 8:30 PM IST
ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ నయం కదా..!
MS ధోని తన T20 కెరీర్‌లో మొదటిసారి 9వ స్థానంలో బ్యాటింగ్ చేసాడు. ఆదివారం నాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన IPL 2024 మ్యాచ్‌లో అతను గోల్డెన్ డక్‌తో ఔట్...
By Medi Samrat Published on 6 May 2024 6:00 PM IST
వెస్టిండీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఉగ్ర ముప్పు.. భారత్ మ్యాచ్‌ల వేదికలివే..!
టీ20 ప్రపంచ కప్ అమెరికా, వెస్టిండీస్‌లో జరుగనుంది. టోర్నీ నేపథ్యంలో వెస్టిండీస్‌కు ఉగ్రదాడుల బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 6 May 2024 2:51 PM IST
విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ గవాస్కర్ సంచలన కామెంట్స్
విరాట్ కోహ్లీపై.. టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 May 2024 1:56 PM IST
గుజరాత్‌పై విజయం.. ప్లేఆఫ్స్‌పై ఆర్సీబీకి ఆశలు సజీవం
చినస్వామి స్టేడియంలో శనివారం రాత్రి గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగింది.
By Srikanth Gundamalla Published on 5 May 2024 7:54 AM IST
ఎంఎస్ ధోనీ గురించి యంగ్ బౌలర్ పతిరణ ఆసక్తికర కామెంట్స్
ఎంఎస్ ధోనీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కూల్‌గా ఉంటూ.. యువ క్రికెటర్లను బాగా ప్రోత్సహిస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 4 May 2024 6:32 PM IST
ఉన్ముక్త్ చంద్ అవుట్.. అమెరికా జట్టులో ఆ విధ్వంసక ఆటగాడు
అమెరికా క్రికెట్ జట్టు ద్వారా టీ20 ప్రపంచ కప్ ఆడాలని భావించిన భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ ఆశలు అడియాశలు అయ్యాయి.
By Medi Samrat Published on 4 May 2024 1:45 PM IST
కేకేఆర్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్.!
ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలకు దాదాపు తెరపడింది
By Medi Samrat Published on 4 May 2024 6:44 AM IST
లైఫ్‌లో ఇవన్నీ సహజమే.. పాండ్యా కెప్టెన్సీపై స్పందించిన రోహిత్
ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్‌లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ 2024 మ్యాచ్‌లను వీక్షిస్తూ అభిమానులు తెగ ఎంజాయ్...
By Srikanth Gundamalla Published on 3 May 2024 12:20 PM IST
అసలైన థ్రిల్లర్ ఇదే.. రాజస్థాన్‌పై ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ విజయం
ఐపీఎల్-2024 సీజన్ అద్భుతంగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:36 AM IST
రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలిస్తే టాప్-4లోకి...
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 10:27 AM IST