స్పోర్ట్స్ - Page 98
చెన్నైను సొంత గడ్డపై ఓడించిన పంజాబ్
చెన్నై సూపర్ కింగ్స్ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 2 May 2024 7:37 AM IST
T20 World Cup: టీమిండియా అక్కడిదాకా వెళ్లదు: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 1 May 2024 5:00 PM IST
రెండేళ్లుగా ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని ఆటగాడిని ప్రపంచ కప్‌కు ఎంపిక చేసిన ఆస్ట్రేలియా..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఆస్ట్రేలియా బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
By Medi Samrat Published on 1 May 2024 10:39 AM IST
ముంబైకి మరో ఓటమి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన లక్నో
ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. లక్నో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
By Medi Samrat Published on 1 May 2024 7:15 AM IST
T20 World Cup: భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ
తాజాగా బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 4:02 PM IST
'శర్మ జీ కా బేటా' పుట్టినరోజు నేడు.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డులు అతని సొంతం..!
'శర్మ జీ కా బేటా', 'హిట్‌మ్యాన్' వంటి విభిన్న పేర్లతో ప్రసిద్ధి చెందిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
By Medi Samrat Published on 30 April 2024 1:30 PM IST
పాకిస్థాన్‌కు కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా దక్కాలి : కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టెన్
వచ్చే మూడేళ్లలో జరిగే మూడు ICC టోర్నమెంట్‌లలో కనీసం ఒక ట్రోఫీనైనా తమ జట్టు గెలవాలని పాకిస్తాన్ కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కోరుకుంటున్నాడు
By Medi Samrat Published on 30 April 2024 12:29 PM IST
ఢిల్లీపై రెచ్చిపోయిన సాల్ట్.. కేకేఆర్ విక్టరీ..!
ఐపీఎల్-2024లో 47వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి తొలుత...
By Medi Samrat Published on 30 April 2024 6:58 AM IST
తన స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు చేస్తున్న వారికి విరాట్ ఇచ్చిన రిప్లై ఇదే!
ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
By అంజి Published on 29 April 2024 7:45 PM IST
విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాకూడదు: వీరేంద్ర సెహ్వాగ్
విరాట్ అద్భుత ఫామ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 11:17 AM IST
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ వల్ల అందరిలోనూ ఆందోళన ఉంది: రిషబ్ పంత్
ఐపీఎల్ 2024 సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 11:13 AM IST
ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఆల్ టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా సాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 9:00 AM IST