స్పోర్ట్స్ - Page 96
ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం
ఐపీఎల్ సీజన్ 2024 ప్లే ఆఫ్స్ రేస్ రసవత్తరంగా మారుతోంది.
By Srikanth Gundamalla Published on 11 May 2024 7:45 PM IST
టీమిండియాకు కొత్త కోచ్ ఖాయమే..! ఎప్పుడొస్తాడు..?
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 10 May 2024 3:40 PM IST
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డేంజరస్ బ్యాట్స్‌మెన్..!
న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల మున్రో తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా...
By Medi Samrat Published on 10 May 2024 10:01 AM IST
సచిన్ పేరిట ఉన్న 30 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అమ్మాయి
బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ భారీ రికార్డు నమోదు చేసుకుంది
By Medi Samrat Published on 10 May 2024 9:00 AM IST
పంజాబ్‌పై ఆర్సీబీ విక్టరీ.. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా..?
ఐపీఎల్-2024 58వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది
By Medi Samrat Published on 10 May 2024 6:45 AM IST
ఐపీఎల్-2024 సీజన్‌లో మరో అద్భుత రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ గొప్పగా సాగుతోంది. ఈ సీజన్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 8:34 AM IST
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అలా జరగాల్సిందే..!
IPL 2024 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.
By Medi Samrat Published on 8 May 2024 6:05 PM IST
IPL-2024: ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా
సంజూశాంసన్‌కు షాక్ తగిలింది. భారీ జరిమానా విధించింది ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ.
By Srikanth Gundamalla Published on 8 May 2024 12:55 PM IST
IPL-2024: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ బౌలర్ చాహల్
రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించింది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 7:40 AM IST
రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. లక్నోపై సన్‌రైజర్స్ గెలవాల్సిందే..!
ఐపీఎల్-2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతోంది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 5:45 PM IST
Video : ఆ కుర్రాడి క్యాచ్‌కు జాంటీ రోడ్స్ చేతులు జోడించి నమస్కరించాడు..!
జాంటీ రోడ్స్.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. అతని క్యాచ్‌లు, ఫీల్డింగ్ వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి
By Medi Samrat Published on 7 May 2024 1:51 PM IST
IPL-2024: డ్రెస్సింగ్ రూమ్‌లో కంటతడి పెట్టిన రోహిత్ (వీడియో)
వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టీమ్‌లు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 7 May 2024 1:11 PM IST