స్పోర్ట్స్ - Page 87

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డ‌కౌట్ అయిన కోహ్లీ.. ఎక్కువ సార్లు ఏ బ్యాట్స్‌మెన్ అయ్యాడంటే..
టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు డ‌కౌట్ అయిన కోహ్లీ.. ఎక్కువ సార్లు ఏ బ్యాట్స్‌మెన్ అయ్యాడంటే..

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండుసార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

By Medi Samrat  Published on 26 Jun 2024 9:15 PM IST


ICC T20I Rankings : సూర్యకు షాక్‌.. నంబర్-1 ర్యాంకును కైవ‌సం చేసుకున్న హెడ్‌
ICC T20I Rankings : సూర్యకు షాక్‌.. నంబర్-1 ర్యాంకును కైవ‌సం చేసుకున్న హెడ్‌

ఐసీసీ పురుషుల టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ట్రావిస్ హెడ్ నంబర్-1 ర్యాంకును కైవసం...

By Medi Samrat  Published on 26 Jun 2024 6:15 PM IST


అప్పుడు బుమ్రా టీమ్‌లో లేడు.. ఇప్పుడు ఉన్నాడు.. ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటారా.?
అప్పుడు బుమ్రా టీమ్‌లో లేడు.. ఇప్పుడు ఉన్నాడు.. ఆ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంటారా.?

వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. గురువారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి

By Medi Samrat  Published on 26 Jun 2024 4:12 PM IST


t20 world cup, cricket, semi final match, india vs england ,
టీమిండియా సెమీస్‌ జట్టులో మార్పు..! అతను రీఎంట్రీ?

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్‌-8 దశ కూడా ముగిసింది.

By Srikanth Gundamalla  Published on 26 Jun 2024 1:30 PM IST


క్రికెట్‌ ప్రపంచానికి చేదువార్త‌.. DLS పద్ధతి స‌హ సృష్టిక‌ర్త‌ ఫ్రాంక్ డక్‌వర్త్ క‌న్నుమూత‌
క్రికెట్‌ ప్రపంచానికి చేదువార్త‌.. DLS పద్ధతి స‌హ సృష్టిక‌ర్త‌ ఫ్రాంక్ డక్‌వర్త్ క‌న్నుమూత‌

అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుండగా.. క్రికెట్‌ ప్రపంచానికి ఓ చేదువార్త అందింది.

By Medi Samrat  Published on 25 Jun 2024 9:30 PM IST


మేము సెమీఫైనల్‌కు చేరుకుంటామని ఆయ‌న‌ ఒక్కరే ఊహించారు.. రషీద్ ఖాన్ భావోద్వేగం
మేము సెమీఫైనల్‌కు చేరుకుంటామని ఆయ‌న‌ ఒక్కరే ఊహించారు.. రషీద్ ఖాన్ భావోద్వేగం

2024 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రషీద్ ఖాన్ సారథ్యంలో అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారి...

By Medi Samrat  Published on 25 Jun 2024 6:50 PM IST


చారిత్రాత్మక విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్‌..!
చారిత్రాత్మక విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్‌..!

ఎవరూ ఊహించని క్రికెట్‌ను ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచానికి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on 25 Jun 2024 5:33 PM IST


Vizag cricketer, Nitish Kumar Reddy, Team India, T20 series, Zimbabwe
టీమిండియా పిలుపు అందుకున్న వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్

జింబాబ్వేలో జరిగే టీ20 సిరీస్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ఆటగాడు నితీష్ కుమార్ ఎంపికయ్యాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 25 Jun 2024 11:19 AM IST


t20 world cup, Bangladesh vs Afghanistan, semifinals,
వరల్డ్‌కప్‌లో థ్రిల్లర్ మ్యాచ్‌.. బంగ్లాపై విజయంతో సెమీస్‌కు అప్ఘాన్

బంగ్లాదేశ్ తో మ్యాచ్‌ ఆడింది అప్ఘానిస్థాన్. థ్రిల్లర్‌లాగా సాగిన ఈ మ్యాచ్‌లో అప్ఘాన్ చివరకు విజయాన్ని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on 25 Jun 2024 11:17 AM IST


t20 world cup, team india,  Australia, cricket,
T20 World Cup: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

వన్డే వరల్డ్‌ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను టీమిండియా అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.

By Srikanth Gundamalla  Published on 25 Jun 2024 6:58 AM IST


t20 world cup, cricket, south Africa, semi finals ,
T20 World Cup: వెస్టిండీస్‌ ఔట్‌.. సెమీస్‌కు సౌతాఫ్రికా

టీ20 వరల్డ్‌ కప్ 2024 టోర్నీలో చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి.

By Srikanth Gundamalla  Published on 24 Jun 2024 12:30 PM IST


హ్యాట్రిక్‌ సెంచరీ చేసే అవ‌కాశం కోల్పోయినా.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
హ్యాట్రిక్‌ సెంచరీ చేసే అవ‌కాశం కోల్పోయినా.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జ‌రిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా.. ఆ జ‌ట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది

By Medi Samrat  Published on 24 Jun 2024 8:32 AM IST


Share it