స్పోర్ట్స్ - Page 88
టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఆసీస్‌పై అప్ఘాన్ విజయం
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 10:56 AM IST
టీ20ల్లో హాఫ్ సెంచరీలు అవసరం లేదు..అలా చేస్తే చాలు: రోహిత్
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్తుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 9:00 AM IST
INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు.
By Medi Samrat Published on 22 Jun 2024 5:42 PM IST
సానియా-షమీ మ్యారేజ్ పుకార్లపై.. ఇమ్రాన్ మీర్జా స్టేట్మెంట్ ఇదే
ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి హజ్ యాత్రలో ఉంది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది
By Medi Samrat Published on 21 Jun 2024 5:30 PM IST
ఆత్మహత్య చేసుకున్న క్రికెటర్.. బ్లాక్‌బ్యాండ్స్‌తో మ్యాచ్ ఆడిన టీమిండియా
భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ జ్ఞాపకార్థం భారత జట్టు నలుపు రంగు బ్యాండ్ లు ధరించింది.
By Medi Samrat Published on 20 Jun 2024 9:30 PM IST
AFG vs IND : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కీలకమైన మ్యాచ్ లో భారత్.. ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో తలపడనుంది. బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ ఈ మ్యాచ్ కు వేదికైంది.
By Medi Samrat Published on 20 Jun 2024 7:56 PM IST
టీమిండియా పేసర్ డేవిడ్ జాన్సన్ మృతి.. విషాదంలో భారత క్రికెట్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
By Medi Samrat Published on 20 Jun 2024 5:00 PM IST
కెప్టెన్సీకి రాజీనామా.. సెంట్రల్ కాంట్రాక్ట్ తిరస్కరణ.. కేన్ మామ దిగ్భ్రాంతికరమైన నిర్ణయం
టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టు దారుణంగా విఫలమైంది. ఆ జట్టు సూపర్-8కి కూడా చేరుకోలేకపోయింది. దీంతో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీకి రాజీనామా...
By Medi Samrat Published on 19 Jun 2024 4:45 PM IST
Video : ఒకవేళ ఇండియన్ ఫ్యాన్ ఫోటో అడిగితే మాత్రం కొడతావా.. మిస్టర్ హరీస్ రవూఫ్..?
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. లీగ్ దశలో అమెరికా పాక్ జట్టు ఓటమిని కూడా...
By Medi Samrat Published on 18 Jun 2024 4:40 PM IST
బీసీసీఐ ఇంటర్వ్యూకు వెళ్లనున్న గంభీర్.. సాయంత్రానికి అంతా సెట్ అంటున్నారు..!
పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంటర్వ్యూ చేయనుంది.
By Medi Samrat Published on 18 Jun 2024 1:54 PM IST
ఒకే ఓవర్‌లో 36 పరుగులు, పూరన్ వీరబాదుడు వీడియో
టీ20 వరల్డ్ కప్ 2024లో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 11:15 AM IST
4 ఓవర్లు, 3 వికెట్లు, ఒక్క పరుగు లేదు..ఫెర్గూసన్ ఆల్‌టైమ్ రికార్డు
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 18 Jun 2024 8:49 AM IST