స్పోర్ట్స్ - Page 86
టీ20 వరల్డ్ కప్ భారత్‌దే.. ఫైనల్‌లో ఉత్కంఠ విజయం
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో భారత్ అదరహో అనిపించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 6:42 AM IST
ఫైనల్ మ్యాచ్‌లో రాణించిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 177 పరుగులు
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ మ్యాచ్ ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లూ ఓటమి లేకుండా ఫైనల్ వరకూ అజేయంగా...
By Medi Samrat Published on 29 Jun 2024 9:50 PM IST
భారత్ మహిళల జట్టు ఆల్‌టైమ్ రికార్డు.. పురుషులకూ సాధ్యం కాలేదు!
చెన్నై వేదికంగా భారత్ ఉమెన్స్, దక్షిణాఫ్రికా ఉమెన్స్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 8:42 AM IST
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే..?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు సమయం వచ్చేసింది. శనివారం బార్బడోస్ వేదికగా ఈ తుది పోరు జరుగుతుంది.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 6:43 AM IST
టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరిగే గ్రౌండ్ రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో తెలుసా.?
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఫైనల్ ఆడడం ఇది...
By Medi Samrat Published on 28 Jun 2024 6:30 PM IST
డబుల్ సెంచరీతో చెలరేగిన షెఫాలీ.. సెంచరీతో ఆకట్టుకున్న స్మృతి మంధాన
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 28 Jun 2024 4:23 PM IST
విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన రోహిత్ శర్మ, ద్రావిడ్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచ కప్ లో పెద్దగా రాణించకపోవడం భారతజట్టును కలవరపెడుతూ ఉంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 1:30 PM IST
IND Vs ENG: ఆ తప్పే మమ్మల్ని ఓడించింది: జోస్ బట్లర్
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 8:05 AM IST
T20 World Cup: ఇక ఒకే మ్యాచ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు భారత్
భారీ పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత్ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 6:39 AM IST
మొన్న బ్యాట్ విసిరేశాడు.. ఇప్పుడేమో గ్రౌండ్ లో గొడవ.. ఏంటిది రషీద్
ట్రినిడాడ్‌లోని టరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ 2024 సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్...
By Medi Samrat Published on 27 Jun 2024 11:17 AM IST
T20 ప్రపంచకప్‌లో ముగిసిన ఆఫ్ఘనిస్థాన్ పోరాటం.. ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్-2024 తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
By Medi Samrat Published on 27 Jun 2024 9:05 AM IST
చతికిలపడ్డ ఆఫ్ఘనిస్థాన్.. సెమీస్ మ్యాచ్‌లో 56 పరుగులకే ఆలౌట్
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Jun 2024 7:37 AM IST