స్పోర్ట్స్ - Page 83
పాకిస్థాన్ క్రికెట్లో విషాదం.. ఆల్ రౌండర్ బిల్లీ ఇబాదుల్లా కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ క్రికెటర్ బిల్లీ ఇబాదుల్లా కన్నుమూశారు.
By అంజి Published on 14 July 2024 7:45 PM IST
సిరీస్ సొంతమయ్యేనా: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
జింబాబ్వేతో ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా.. మొదటి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే గెలవగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ భారతజట్టు విజయం సాధించింది
By Medi Samrat Published on 13 July 2024 4:45 PM IST
క్రికెట్ అభిమానులకు పండగే.. ఫైనల్లో భారత్ Vs పాక్
భారత్ జట్టు దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడితే వచ్చే కిక్కే వేరు.
By Srikanth Gundamalla Published on 13 July 2024 11:00 AM IST
మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా పరిగణించాలని బీసీసీఐని కోరిన గంభీర్
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యాడు
By Medi Samrat Published on 12 July 2024 9:44 PM IST
కోహ్లీ, రోహిత్, జడేజా ఎంతకాలం టెస్టు-వన్డేలు ఆడుతారో చెప్పిన లక్ష్మణ్
టీ20 క్రికెట్‌కు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు.
By Medi Samrat Published on 12 July 2024 8:15 PM IST
విజయంతో కెరీర్ ముగించిన దిగ్గజ బౌలర్.. చాలా ఎమోషనల్ అయ్యాడు..!
ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది
By Medi Samrat Published on 12 July 2024 5:25 PM IST
రింకూ సింగ్‌తో ఉన్న ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరో తెలుసా.? స్టార్ క్రికెటర్ చెల్లెలు అంటున్నారే..!
ప్రస్తుతం భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా.. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది
By Medi Samrat Published on 12 July 2024 4:38 PM IST
శ్రీలంక పర్యటనకు భారత్.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ఈ నెలాఖరులోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 8:45 PM IST
భారత్‌పై ఓటమి.. టీమ్ మెంబర్స్‌పై కెప్టెన్ రజా ఫైర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 11 July 2024 10:29 AM IST
అప్పటివరకూ గంభీర్ జీతం ఫిక్స్ కాదట..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన ఆర్థిక లాంఛనాలు ఇంకా పూర్తి కాలేదు.
By Medi Samrat Published on 11 July 2024 8:52 AM IST
వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-జింబాబ్వే మధ్య మూడో మ్యాచ్ బుధవారం సాయంత్రం జరిగింది.
By Medi Samrat Published on 11 July 2024 6:30 AM IST
ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 4:05 PM IST