స్పోర్ట్స్ - Page 84
ఆ ఇద్దరినీ కోచింగ్ స్టాప్‌గా తీసుకోనున్న గంభీర్..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమించింది.
By Medi Samrat Published on 10 July 2024 3:25 PM IST
జింబాబ్వేపై భారత్ భారీ గెలుపు.. పాక్, ఆసీస్ రికార్డు బద్దలు
టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చితక్కొట్టాడు.
By Srikanth Gundamalla Published on 8 July 2024 7:22 AM IST
ఎంఎస్ ధోనీకి జైషా, బీసీసీఐ స్పెషల్ బర్త్‌డే విషెస్.. వన్ అండ్ ఓన్లీ అంటూ..
భారత దిగ్గజ క్రికెటర్, ఫార్మాట్లలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన ఎంఎస్ ధోనీ ఆదివారం 43వ ఏట అడుగుపెట్టాడు.
By అంజి Published on 7 July 2024 4:45 PM IST
జింబాబ్వేతో అందుకే ఓడిపోయాం: టీమిండియా కెప్టెన్ గిల్
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజేతగా నిలిచిన తర్వాత.. భారత్ వైపు యావత్ ప్రపంచం చూసింది.
By Srikanth Gundamalla Published on 7 July 2024 10:13 AM IST
హైదరాబాద్‌లో నేడు టీ20 విజయోత్సవ ర్యాలీ.. మహమ్మద్ సిరాజ్‌కు సన్మానం
ఇటీవల భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లో జరిగే విజయోత్సవ ర్యాలీలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను...
By అంజి Published on 5 July 2024 9:11 AM IST
జనసంద్రమైన ముంబై.. టీమిండియాకు అభిమానుల బ్రహ్మరథం
టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు జూలై 4, గురువారం నాడు ముంబైలో ఘనంగా విజయోత్సవ వేడుక జరుపుకుంది.
By అంజి Published on 5 July 2024 6:48 AM IST
రేపు అసెంబ్లీలో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సహా ఇతర జట్టు సభ్యులను శుక్రవారం మహారాష్ట్ర విధాన్ భవన్లో...
By అంజి Published on 4 July 2024 4:45 PM IST
టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఇక్కడ తన 7వ లోక్ కల్యాణ్ మార్గ్ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By అంజి Published on 4 July 2024 2:44 PM IST
టీ20 ప్రపంచ ఛాంప్ల విజయోత్సవ పరేడ్‌కు భారీ భద్రత
ముంబయిలో నిర్వహించనున్న టీమిండియా రోడ్‌షోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 4 July 2024 10:16 AM IST
విశ్వవీరులొచ్చారు.. ఢిల్లీలో టీమిండియాకు ఘనస్వాగతం
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా భారత్ కు చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 7:48 AM IST
నెంబర్ 1 పాండ్యా.. సరికొత్త చరిత్ర
2024 T20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించడమే కాకుండా.. భారత జట్టుకు టైటిల్ ను కూడా అందించాడు.
By Medi Samrat Published on 3 July 2024 9:14 PM IST
నకిలీ అకౌంట్‌పై బుమ్రా భార్య ఫైర్..!
భారత క్రికెట్ జట్టు స్టార్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ తన పేరుతో ఉన్న నకిలీ సోషల్ మీడియా ఖాతాను బట్టబయలు చేసింది
By Medi Samrat Published on 3 July 2024 2:49 PM IST