స్పోర్ట్స్ - Page 75
అయ్యో.. ఆ క్రికెట్ లెజెండ్ ఆత్మహత్య చేసుకున్నాడా.?
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మరణం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
By Medi Samrat Published on 12 Aug 2024 7:30 PM IST
బీసీసీఐ నిర్ణయం.. అనంతపురం కాదు.. వేదిక అక్కడికి మారింది..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దులీప్ ట్రోఫీ రౌండ్ మ్యాచ్‌లలో మార్పులు చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2024 5:03 PM IST
వినేష్ అనర్హత వేటు తీర్పుపై ఆసక్తి..CASలో కౌన్సిల్ వాదనలు
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 12:15 PM IST
పారిస్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
పారిస్ ఒలింపిక్స్‌లో ఈ సారి రెండంకెల పతకాలు వస్తాయని అంతా భావించారు.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 12:45 PM IST
వినేష్‌కు పతకంపై నిర్ణయం రేపే..
శుక్రవారం నాడు స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో వినేష్ ఫోగట్‌కు సంబంధించి విచారణ జరిగింది.
By Medi Samrat Published on 10 Aug 2024 10:20 PM IST
నా కోచింగ్ కెరీర్లో బ్యాడ్ మూమెంట్ అదే.. ద్రవిడ్ విచారం
భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కోచింగ్ కెరీర్లో వైఫల్యాల గురించి వెల్లడించాడు
By Medi Samrat Published on 10 Aug 2024 8:54 PM IST
Video : అమన్‌కు ఫోన్ చేసి నాలుగు నిమిషాలు మాట్లాడిన ప్రధాని.!
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
By Medi Samrat Published on 10 Aug 2024 7:46 PM IST
రెజ్లింగ్ నుంచే తప్పుకోవాలనుకుంది.. పారిస్ నుంచి పతకం తెస్తుందా.?
పారిస్ ఒలింపిక్స్-2024 15వ రోజు శనివారం 76 కిలోల మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత్‌కు చెందిన రితికా హుడా హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై ప్రీక్వార్టర్...
By Medi Samrat Published on 10 Aug 2024 4:54 PM IST
కోలుకున్న సచిన్ స్నేహితుడు..!
భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చాడు. కాంబ్లీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు
By Medi Samrat Published on 10 Aug 2024 3:49 PM IST
వినేష్‌కు పతకం వస్తుందా.? లేదా.? ఈ రాత్రే తేలనుంది..!
పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు పడిన వినేష్ ఫోగట్‌కు పతకం వస్తుందా లేదా అనేది ఈ రాత్రికి తేలనుంది.
By Medi Samrat Published on 10 Aug 2024 3:31 PM IST
Olympics: రెజ్లింగ్‌లో భారత్‌కు పతకం.. పీవీ సింధు రికార్డును బ్రేక్ చేసిన అమన్
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల కాంస్య పతకంలో 21 ఏళ్ల అమన్ షెరావత్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత ఏడో రెజ్లర్‌గా...
By అంజి Published on 10 Aug 2024 8:59 AM IST
ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?
భారత క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.
By Medi Samrat Published on 9 Aug 2024 7:49 PM IST