స్పోర్ట్స్ - Page 67

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా
కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on 1 Oct 2024 3:30 PM IST

Viral Video : ఆ క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రోహిత్‌ శర్మ.. త‌న స్టైల్లో అభినందించిన పంత్‌..!
Viral Video : ఆ క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన రోహిత్‌ శర్మ.. త‌న స్టైల్లో అభినందించిన పంత్‌..!

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ (IND vs BAN 2వ టెస్ట్) నాలుగో రోజు ఆట ప్రారంభ‌మైంది.

By Medi Samrat  Published on 30 Sept 2024 1:53 PM IST

మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన‌ నికోలస్ పూరన్
మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన‌ నికోలస్ పూరన్

వెస్టిండీస్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌పై తనదైన ముద్ర వేశాడు.

By Medi Samrat  Published on 30 Sept 2024 10:55 AM IST

IPL, retention, auction rules, IPL 2025
IPL: అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం.. రెగ్యులేషన్స్‌ ఇవే

ఐపీఎల్‌ వేలం కోసం రిజిస్టర్‌ చేసుకుని, సెలెక్ట్‌ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది.

By అంజి  Published on 29 Sept 2024 8:15 AM IST

వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు
వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు

వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ గురించి అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla  Published on 28 Sept 2024 8:00 PM IST

IND Vs BAN: వదలని వరుణుడు.. రెండోరోజు ఆట వర్షార్పణం
IND Vs BAN: వదలని వరుణుడు.. రెండోరోజు ఆట వర్షార్పణం

భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 28 Sept 2024 2:50 PM IST

IND Vs BAN: కాన్పూర్ టెస్టుకు వర్షం బ్రేక్.. ముగిసిన తొలిరోజు ఆట
IND Vs BAN: కాన్పూర్ టెస్టుకు వర్షం బ్రేక్.. ముగిసిన తొలిరోజు ఆట

బంగ్లాదేశ్‌తో టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on 27 Sept 2024 3:34 PM IST

DJ బ్రావో ఇక‌పై సీఎస్‌కే జ‌ట్టుతో క‌నిపించ‌డు.. ఎందుకంటే..?
DJ బ్రావో ఇక‌పై సీఎస్‌కే జ‌ట్టుతో క‌నిపించ‌డు.. ఎందుకంటే..?

డ్వేన్ బ్రావో అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on 27 Sept 2024 11:21 AM IST

రిషబ్‌ పంత్‌ గురించి మిచెల్‌ మార్ష్ ఆసక్తికర కామెంట్స్
రిషబ్‌ పంత్‌ గురించి మిచెల్‌ మార్ష్ ఆసక్తికర కామెంట్స్

రోడ్డు ప్రమాదంలో గాయడపడ్డ ఇండియన్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు.

By Srikanth Gundamalla  Published on 26 Sept 2024 4:47 PM IST

రేపు రెండో టెస్టు.. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్..!
రేపు రెండో టెస్టు.. ఈ రోజు రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్..!

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on 26 Sept 2024 3:00 PM IST

కోహ్లీని రెండు సార్లు బౌల్డ్ చేసాడు.. గంభీర్ అత‌డిని రంజీల్లో ఏ రాష్ట్రం నుంచి ఆడతున్నావ‌ని అడిగాడు..!
కోహ్లీని రెండు సార్లు బౌల్డ్ చేసాడు.. గంభీర్ అత‌డిని రంజీల్లో ఏ రాష్ట్రం నుంచి ఆడతున్నావ‌ని అడిగాడు..!

గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో భారత టాప్ బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్, విరాట్, యశస్వి, రాహుల్‌లకు బౌలింగ్ చేయడానికి వచ్చిన కోల్‌కతా...

By Medi Samrat  Published on 26 Sept 2024 11:09 AM IST

ట్రోలింగ్‌పై గ‌ట్టిగానే స‌మాధానమిచ్చిన‌ మను భాకర్..!
ట్రోలింగ్‌పై గ‌ట్టిగానే స‌మాధానమిచ్చిన‌ మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ బుధవారం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్రోల్స్‌ను తిప్పికొట్టింది

By Medi Samrat  Published on 25 Sept 2024 7:21 PM IST

Share it