స్పోర్ట్స్ - Page 66
తండ్రి చనిపోయారు.. ఇంటికి వెళ్లిన కెప్టెన్
పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి బయటకు వచ్చేసింది
By Medi Samrat Published on 10 Oct 2024 4:22 PM IST
T20 World Cup : ఆస్ట్రేలియాపై ఆ జట్టు గెలవాలని కోరుకుంటున్న టీమిండియా..!
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకోవడం భారత మహిళా క్రికెట్ జట్టుకు చాలా కష్టంగా మారింది
By Medi Samrat Published on 8 Oct 2024 2:45 PM IST
27 ఏళ్ల టైటిల్ కరువు తీర్చిన రహానే టీమ్‌కు భారీ ప్రైజ్ మనీ..!
27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్‌ను గెలుచుకున్న ముంబై రంజీ జట్టుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కోటి రూపాయలు నజరాణ ఇవ్వనుంది.
By Kalasani Durgapraveen Published on 8 Oct 2024 10:36 AM IST
స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్‌ను గెలుచుకుంది
By Medi Samrat Published on 7 Oct 2024 9:16 PM IST
కరేబియన్ ప్రీమియర్ లీగ్.. టైటిల్ నెగ్గిన సెయింట్ లూసియా కింగ్స్
గయానా అమెజాన్ వారియర్స్ (GAW) vs సెయింట్ లూసియా కింగ్స్ (SLK) మధ్య కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 7 (శనివారం) గయానాలోని...
By అంజి Published on 7 Oct 2024 9:00 AM IST
ఆటలోనే కాదు.. అందంలోనూ ఈ మహిళా క్రికెటర్లు మేటి..!
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 5 Oct 2024 8:10 PM IST
హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టికెట్లు కావాలా.? ఈ వివరాలు మీకే..!
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభం అవనుంది
By M.S.R Published on 5 Oct 2024 12:00 PM IST
టీమిండియా ఘోర ఓటమి.. టోర్నమెంట్లో ముందుకు సాగుతారా.?
దుబాయ్‌లో శుక్రవారం జరిగిన మహిళల T20 ప్రపంచకప్ గేమ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది
By M.S.R Published on 5 Oct 2024 8:41 AM IST
ఆ రిపోర్టు లీకైన తర్వాతే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడట..!
ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి నివేదిక సమర్పించడంతో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం వన్డే, టీ20...
By Medi Samrat Published on 3 Oct 2024 8:17 PM IST
ఆ రోజు ధోనీ కోపంగా ఎందుకు వెళ్లాడో చెప్పిన హర్భజన్..!
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికీ తెలిసిందే.
By Medi Samrat Published on 3 Oct 2024 3:39 PM IST
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో బుమ్రా.. రెండో స్థానంలోనూ ఇండియా బౌలర్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 5:17 PM IST
షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాబర్
పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2024 9:33 AM IST