స్పోర్ట్స్ - Page 65

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..
ముంబై ఇండియన్స్‌కు కొత్త బౌలింగ్ కోచ్‌.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది ఆయ‌న శిక్ష‌ణ‌లోనే..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కి ముందు పరాస్ మాంబ్రేని ముంబై ఇండియన్స్ తమ బౌలింగ్ కోచ్‌గా నియమించింది

By Medi Samrat  Published on 16 Oct 2024 3:59 PM IST

మను భాకర్ కాదు ప‌త‌కం సాధించింది.. సోనమ్ మస్కర్.!
మను భాకర్ కాదు ప‌త‌కం సాధించింది.. సోనమ్ మస్కర్.!

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ISSF వరల్డ్ కప్ ఫైనల్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ సోనమ్ మస్కర్ రజత పతకాన్ని గెలుచుకుంది

By Medi Samrat  Published on 15 Oct 2024 3:37 PM IST

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు ఆందోళనలో రోహిత్
న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు ఆందోళనలో రోహిత్

భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

By Medi Samrat  Published on 15 Oct 2024 2:24 PM IST

అస‌లు గంభీర్‌కి ఎలాంటి జట్టు కావాలి.? న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు కోచ్ అన్ని చెప్పేశాడు..!
అస‌లు గంభీర్‌కి ఎలాంటి జట్టు కావాలి.? న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు కోచ్ అన్ని చెప్పేశాడు..!

న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్‌కు ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి జట్టును నిర్మించాలనుకుంటున్నాడో చెప్పాడు

By Medi Samrat  Published on 14 Oct 2024 8:30 PM IST

అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మ‌రి.. సంజూ శాంసన్‌కు స్వాగ‌తం ప‌లికిన‌ శశి థరూర్..!
అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మ‌రి.. సంజూ శాంసన్‌కు స్వాగ‌తం ప‌లికిన‌ శశి థరూర్..!

బంగ్లాదేశ్‌తో మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుఫాను సెంచరీని చేశాడు.

By Medi Samrat  Published on 14 Oct 2024 2:47 PM IST

భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!
భారత్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

ఈ ఏడాది చివర్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి

By Medi Samrat  Published on 14 Oct 2024 11:17 AM IST

భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?
భారత మహిళల జట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీ ఫైనల్ కు చేరుకోగలదు.. ఎలాగంటే.?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు ఆదివారం షార్జాలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కొంది

By M.S.R  Published on 14 Oct 2024 7:41 AM IST

బాబర్ ను ఏకంగా జట్టులో నుండే తీసేశారు!!
బాబర్ ను ఏకంగా జట్టులో నుండే తీసేశారు!!

ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

By Medi Samrat  Published on 13 Oct 2024 4:35 PM IST

Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? పిచ్చి ప‌ట్టిందా.? : రోహిత్
Viral Video : మొదటి బంతికే సిక్సర్ కొట్టాలా..? 'పిచ్చి ప‌ట్టిందా'.? : రోహిత్

టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది.

By Medi Samrat  Published on 11 Oct 2024 9:30 PM IST

మహదేవ్ బెట్టింగ్‌ యాప్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్‌ యాప్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో నిందితుడైన మహదేవ్ సత్తా యాప్ చీఫ్ ఆపరేటర్ సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 11 Oct 2024 4:17 PM IST

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూస్తావా..? ఇలా చెయ్‌..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కోసం టికెట్ విక్రయాలు ప్రారంభం...

By Kalasani Durgapraveen  Published on 10 Oct 2024 10:39 PM IST

రిటైర్ అవ్వనున్న నాదల్
రిటైర్ అవ్వనున్న నాదల్

టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరైన రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన నాదల్ ఇక ఆటకు వీడ్కోలు పలకాలని...

By Medi Samrat  Published on 10 Oct 2024 7:37 PM IST

Share it