స్పోర్ట్స్ - Page 64
'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి'.. ఓటమిని లైట్‌గా తీసుకున్న రోహిత్..!
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:51 PM IST
బాబర్‌కు అండగా నిలిచిన ఫాస్ట్ బౌలర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది
By Medi Samrat Published on 19 Oct 2024 3:49 PM IST
భారత్ రాక కోసం.. వింత పరిష్కారం చూపించిన పీసీబీ
పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనడంపై చాలా చర్చలు జరుగుతున్నాయి.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 1:14 PM IST
సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్
బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారతజట్టు పోరాడుతోంది.
By Medi Samrat Published on 19 Oct 2024 10:57 AM IST
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాం..!
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఈసారి రెండు కొత్త జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఈ ఏడాది టోర్నీలో కొత్త ఛాంపియన్‌ను చూడనున్నాం.
By Kalasani Durgapraveen Published on 19 Oct 2024 6:36 AM IST
భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్.. జాగ్రత్తగా ఆడుతున్న రోహిత్, యశస్వి
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 18 Oct 2024 2:37 PM IST
కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
అక్టోబరు 17న బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్‌పై కోప్పడ్డాడు
By Medi Samrat Published on 17 Oct 2024 8:30 PM IST
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:44 PM IST
'నేను ఇంటికి వెళ్లను'.. వీడ్కోలు టెస్టుకు దూరంగా షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఢాకాకు వెళ్లలేదు
By Medi Samrat Published on 17 Oct 2024 5:29 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Medi Samrat Published on 17 Oct 2024 3:37 PM IST
ఇదేం బ్యాటింగ్..! ఐదుగురు డకౌట్.. 46 పరుగులకే ఆలౌట్..!
బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది
By Medi Samrat Published on 17 Oct 2024 2:44 PM IST
భారత్-పాక్‌లు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోతున్నాయా.? జైశంకర్, ఇషాక్ దార్ మధ్య ఏం జరిగింది.?
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం పాకిస్తాన్లో జరిగిన ఎస్సిఓ సదస్సులో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 17 Oct 2024 10:14 AM IST