స్పోర్ట్స్ - Page 303

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
Shivam Mavi
నా బౌలింగ్‌లో ఆరు ఫోర్లు కొడ‌తావా.. పృథ్వీపై ప్ర‌తీకారం తీర్చుకున్న మావీ

KKR bowler Shivam mavi takes revenge on prithvi shaw.నా ఓవ‌ర్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా అంటూ.. స‌ర‌దాగా పృథ్వి మెడను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు మావి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 April 2021 10:22 AM IST


Sachin donated Rs.1 crore
సచిన్ కోటి రూపాయల విరాళం

Sachin tendulkar donates RS 1 crore. స‌చిన్ టెండూల్క‌ర్ ఆక్సిజ‌న్ కొర‌త‌తో బాధ‌ప‌డుతున్న వారికి సాయం చేసేందుకు మిష‌న్ ఆక్సిజ‌న్ అనే సంస్థ‌కు త‌న...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 30 April 2021 7:58 AM IST


DC beats KKR
మొతేరాలో పృథ్వీ షా ప‌రుగుల మోత‌

Delhi Capitals Beat Kolkata Knights Riders. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘ‌న‌విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on 30 April 2021 7:45 AM IST


MI Vs RR
చెల‌రేగిన డికాక్‌.. రోహిత్ సేన ఘ‌న విజ‌యం

Mumbai indians win by 7 wickets.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియ‌న్స్ మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 April 2021 7:13 PM IST


Dhoni Parents recovered
ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వారు కోలుకున్నారు

Good news to Dhoni's fans, Dhoni Parents recovered.ధోని తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్నారనే వార్త వారికి ఇంకొంత ఆనందాన్ని ఇస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 April 2021 4:05 PM IST


David warner comments
ఓడిపోయిన తర్వాత వార్నర్ వ్యాఖ్యలను విన్నారా..?

Warner's comments after losing the match.తమ జట్టు ఓటమిలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు డేవిడ్‌ వార్నర్‌ స్పష్టం చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 April 2021 3:27 PM IST


CSK defeated SRH
ఇద్దరికి ఐదోదే.. ఇటు గెలుపు.. అటు ఓట‌మి

CSK defeated SRH. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్లు విజృంభించ‌డంతో 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉఫ్ మ‌నీ ఊదేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 29 April 2021 7:57 AM IST


Ricky Ponting
రికీ పాంటింగ్ క్లారిటీ ఇచ్చేశాడు

Ricky Ponting Says Travelling Back Home.ట్రావెల్ బ్యాన్ అన్నది పెద్ద సమస్య కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్...

By Medi Samrat  Published on 28 April 2021 5:05 PM IST


దంచికొట్టిన డివిలియర్స్.. ఢిల్లీ ఎదుట భారీ ల‌క్ష్యం
దంచికొట్టిన డివిలియర్స్.. ఢిల్లీ ఎదుట భారీ ల‌క్ష్యం

Delhi Target 172. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్

By Medi Samrat  Published on 27 April 2021 9:34 PM IST


BCCI
విదేశీ ఆటగాళ్లకు భరోసాను ఇస్తూ బీసీసీఐ కీలక ప్రకటన.. ఇక ఐపీఎల్ సాఫీగా..!

BCCI assures foreign players. విదేశీ ఆటగాళ్లకు భరోసాను ఇస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక ప్రకటన చేసింది.

By Medi Samrat  Published on 27 April 2021 4:52 PM IST


Chris Lynn
క్రికెటర్లు వీడుతున్న సమయంలో కీలక సూచన చేసిన ఆసీస్ ఆటగాడు..!

Chris Lynn urges Cricket Australia to arrange the charter flight. క్రిస్ లిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ముగియనుందని, ప్రత్యేక...

By Medi Samrat  Published on 27 April 2021 3:59 PM IST


Australia cricketers
ఒక్కొక్కరే టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నారు.. వార్నర్‌, స్మిత్, మాక్స్‌వెల్ కూడా..!

Aussie cricketers also may go back.ఇంటికి వెళ్లిపోవాల‌ని వార్న‌ర్‌, స్మిత్ స‌హా ఇత‌ర ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ భావిస్తున్నార‌ని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 27 April 2021 11:01 AM IST


Share it