స్పోర్ట్స్ - Page 142
వన్డేల్లో మరో డబుల్ సెంచరీ నమోదు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక క్రికెటర్.!
శ్రీలంక స్టార్ ఓపెనర్ పాతుమ్ నిస్సాంక చరిత్ర సృష్టించాడు. శ్రీలంక తరుపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు
By Medi Samrat Published on 9 Feb 2024 7:15 PM IST
భారత జట్టుకు మరో షాక్.. అతడు కూడా దూరం.!
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 9 Feb 2024 3:13 PM IST
చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఆ రికార్డు సాధించిన మొదటి భారత ఫాస్ట్ బౌలర్ అతడే..!
ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు.
By Medi Samrat Published on 7 Feb 2024 2:36 PM IST
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రచ్చ.. సంచలన పోస్టు పెట్టిన రోహిత్ శర్మ భార్య..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదం అయ్యాయి.
By Medi Samrat Published on 6 Feb 2024 3:17 PM IST
డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో భారత్ ఏ స్థానంలో ఉందంటే?
వైజాగ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ మీద భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By Medi Samrat Published on 5 Feb 2024 8:30 PM IST
బోర్డుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో పాక్ క్రికెటర్లు..!
పాక్ క్రికెట్ టీమ్‌లో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఫారిన్ లీగ్ ఆడాలనుకుంటున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 3:00 PM IST
విశాఖ టెస్టు టీమిండియాదే
విశాఖ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై 106 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 2:40 PM IST
IND Vs ENG: ఇంగ్లండ్‌పై రికార్డు క్రియేట్ చేసిన అశ్విన్
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రెండో టెస్టు ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 1:23 PM IST
ఇంగ్లండ్ మూడో టెస్టుకు విరాట్ వచ్చేస్తున్నాడు..!
విశాఖలో ఇంగ్లండ్‌తో ప్రస్తుతం టీమిండియా రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 11:27 AM IST
IND Vs ENG: ఇటు 9 వికెట్లు.. అటు 332 పరుగులు.. రెండో టెస్ట్ ఎవరిదో!
విశాఖపట్నం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 5:17 PM IST
టెస్టు క్రికెట్‌లో 150 వికెట్లు.. రికార్డుకెక్కిన జస్ప్రీత్ బుమ్రా
భారత్ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 12:47 PM IST
IND Vs ENG: జైస్వాల్ స్మాష్ ఇన్నింగ్స్.. డబుల్ సెంచరీ కొట్టేశాడు..
భారత్ వేదికగా ఇంగ్లండ్, టీమిండియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 10:20 AM IST














