స్పోర్ట్స్ - Page 122
సన్ రైజర్స్ కు కలిసొచ్చిన వర్షం.. మూడో స్థానానికి పరిమితమైన ఆర్ఆర్
ఒకానొక దశలో టాప్ లో కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తరువాత దారుణమైన ఆటతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 20 May 2024 7:49 AM IST
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్..!
ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్...
By Medi Samrat Published on 19 May 2024 7:40 PM IST
ధోనీ చాలా బాగా రాణిస్తున్నాడు.. అతని భవిష్యత్తుపై ఊహాగానాలు చేయడం పిచ్చి పని
శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 19 May 2024 6:15 PM IST
యశ్ దయాల్.. ఆ పీడకల నుంచి తేరుకుని.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు..!
ఐపీఎల్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ప్రయాణం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో...
By Medi Samrat Published on 19 May 2024 2:15 PM IST
IPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 7:38 AM IST
చెన్నైపై ఘనవిజయం.. ప్లేఆఫ్స్ ఖాయం చేసుకున్న ఆర్సీబీ
ఉత్కంఠ భరితమైన మ్యాచ్ శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగింది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 6:30 AM IST
IPL-2024: టాప్-2పై సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్
ఈ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులను బద్దలుకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 6:30 PM IST
దారుణ ప్రదర్శన తర్వాత.. హార్దిక్ పాండ్యా చెప్పింది ఇదే!!
ఐపీఎల్ 2024 టైటిల్ కు బలమైన పోటీదారుగా భావించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేసింది.
By M.S.R Published on 18 May 2024 12:00 PM IST
ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. వర్షం పడి మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి?
ఐదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తమ చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి.
By M.S.R Published on 18 May 2024 9:30 AM IST
IPL 2024: ఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్
5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రాలేదు. లక్నో జట్టుతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా గెలవలేకపోయింది.
By M.S.R Published on 18 May 2024 8:00 AM IST
స్కూల్ పిల్లలతో క్రికెట్ ఆడిన SRH కెప్టెన్ కమిన్స్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ దుమ్మురేపింది.
By Srikanth Gundamalla Published on 17 May 2024 5:15 PM IST
Cricket : ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3.. ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుందంటే..
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి...
By Medi Samrat Published on 17 May 2024 1:15 PM IST














