స్పోర్ట్స్ - Page 12
మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్‌కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 10:52 AM IST
ఓటమి.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది.
By Medi Samrat Published on 2 Jun 2025 9:58 AM IST
ముంబైని ఓడించి.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్.. ఆర్సీబీతో ఆమీతుమీ
జూన్ 1 ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను ఓడించి పంజాబ్ కింగ్స్ తమ 18 ఏళ్ల చరిత్రలో రెండోసారి ఫైనల్లోకి...
By అంజి Published on 2 Jun 2025 6:32 AM IST
Video : అదే 'బెస్ట్ బాల్ ఆఫ్ IPL 2025' అంటున్నారు..!
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ను ముంబయి ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 31 May 2025 8:45 PM IST
మా మధ్య గొడవలా..? క్లారిటీ ఇచ్చిన గిల్
హార్దిక్ పాండ్యాతో విభేదాలు ఉన్నాయనే పుకార్లను స్టార్ ఇండియా బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తోసిపుచ్చాడు.
By Medi Samrat Published on 31 May 2025 8:15 PM IST
డబుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్.. తెలుగబ్బాయి మళ్లీ ఫ్లాప్..!
ఇంగ్లాండ్ లయన్స్ vs ఇండియా ఎ మొదటి అనధికారిక టెస్ట్ కాంటర్బరీలో నిర్వహిస్తున్నారు.
By Medi Samrat Published on 31 May 2025 5:17 PM IST
Video : ఛీ ఛీ.. పిలవని పేరంటానికి వెళ్లిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు..!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్లకు దుబాయ్‌లోని ఓ కేరళ పూర్వ విద్యార్థుల సంఘం ఆతిథ్యమివ్వడం వివాదాస్పదమైంది.
By Medi Samrat Published on 31 May 2025 4:58 PM IST
E Sala Cup Naam De.. అంతా ఆర్సీబీకే అనుకూలం.. ఒక్కసారి ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే..
ఐపీఎల్లో తొలి టైటిల్ కోసం సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలికేందుకు ఆర్సీబీకి సువర్ణావకాశం లభించింది.
By Medi Samrat Published on 30 May 2025 6:41 PM IST
ప్రధాని మోదీని కలుసుకున్న యువ సంచలనం..!
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శుక్రవారం (30 మే 2025) పాట్నా విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
By Medi Samrat Published on 30 May 2025 3:09 PM IST
ముల్లన్‌పూర్‌లో వర్షం కురిసే అవకాశం..? ఒకవేళ వరుణుడు అడ్డుకుంటే ఆ జట్టు ఇంటికే..
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య శుక్రవారం ముల్లన్‌పూర్‌లో జరగనుంది.
By Medi Samrat Published on 30 May 2025 12:47 PM IST
9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ చేరిన RCB.. పంజాబ్‌కు మరో అవకాశం
న్యూ చండీగఢ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 29 May 2025 10:18 PM IST
PBKSvsRCB క్వాలిఫయర్ 1 : టాస్ గెలిచిన బెంగళూరు
ముల్లాన్‌పూర్ వేదికగా క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తలపడనున్నాయి.
By Medi Samrat Published on 29 May 2025 7:15 PM IST