స్పోర్ట్స్ - Page 13

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టుకు భారీ షాక్..!
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జ‌ట్టుకు భారీ షాక్..!

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది.

By Medi Samrat  Published on 17 Oct 2025 5:45 PM IST


ఓ వైపు శ‌త‌కాలు, డ‌బుల్ సెంచ‌రీల‌ మోత‌.. మ‌రోవైపు బౌలర్ల విధ్వంసం..!
ఓ వైపు శ‌త‌కాలు, డ‌బుల్ సెంచ‌రీల‌ మోత‌.. మ‌రోవైపు బౌలర్ల విధ్వంసం..!

ఈ రంజీ ట్రోఫీ సీజన్ ఘ‌నంగా ప్రారంభ‌మైంది. సీనియర్ ఆటగాళ్లతో స‌హా యువ ఆటగాళ్లు తమదైన ముద్ర వేస్తున్నారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 8:20 PM IST


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. రోహిత్, కోహ్లీ సిద్ధం..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. రోహిత్, కోహ్లీ సిద్ధం..!

భారత జట్టు సీనియ‌ర్‌ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యారు.

By Medi Samrat  Published on 16 Oct 2025 6:44 PM IST


విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. బస్సులోకి వెళ్ళగానే..!
విరాట్ కోహ్లీకి సెల్యూట్ చేసిన రోహిత్ శర్మ.. బస్సులోకి వెళ్ళగానే..!

బుధవారం భారత వైట్-బాల్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సీనియర్ పురుషుల జట్టులో తిరిగి చేరారు.

By Medi Samrat  Published on 15 Oct 2025 7:40 PM IST


సిగ్గుచేటు.. అత‌డిని విమర్శించడం సరికాదు : గంభీర్
సిగ్గుచేటు.. అత‌డిని విమర్శించడం సరికాదు : గంభీర్

మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌పై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

By Medi Samrat  Published on 14 Oct 2025 6:29 PM IST


సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!
సిరీస్ క్లీన్ స్వీప్.. ఎన్నో రికార్డులు..!

శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అహ్మదాబాద్‌లో ప్రారంభమైన విజయాల పరంపర ఢిల్లీలోనూ కొనసాగింది.

By Medi Samrat  Published on 14 Oct 2025 3:27 PM IST


విజయానికి 58 పరుగుల దూరంలో..
విజయానికి 58 పరుగుల దూరంలో..

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది.

By Medi Samrat  Published on 13 Oct 2025 7:13 PM IST


Sports News, Bihar Ranji Trophy, Vaibhav Suryavanshi, vice-captain
బిహార్ రంజీ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

2025-26 రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ రెండు రౌండ్లకు పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు

By Knakam Karthik  Published on 13 Oct 2025 1:18 PM IST


చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..!
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..!

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన ప్రపంచ రికార్డు సృష్టించింది.

By Medi Samrat  Published on 12 Oct 2025 7:40 PM IST


ర‌నౌట్ ఆటలో భాగమే.. యశస్వి జైస్వాల్ సంచలన ప్రకటన
'ర‌నౌట్ ఆటలో భాగమే'.. యశస్వి జైస్వాల్ సంచలన ప్రకటన

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీని కోల్పోయాడు.

By Medi Samrat  Published on 11 Oct 2025 7:10 PM IST


యశ్‌ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. చార్జిషీట్‌లో వెలుగులోకి సంచ‌ల‌న‌ విషయాలు
యశ్‌ దయాల్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. చార్జిషీట్‌లో వెలుగులోకి సంచ‌ల‌న‌ విషయాలు

లైంగిక వేధింపుల కేసులో క్రికెటర్‌ యశ్‌ దయాల్‌పై ఘజియాబాద్‌ లింక్‌ రోడ్‌ పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on 11 Oct 2025 5:41 PM IST


రూ. 10.5 కోట్ల విలువైన కారు కొన్న యువ క్రికెటర్
రూ. 10.5 కోట్ల విలువైన కారు కొన్న యువ క్రికెటర్

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన కార్ కలెక్షన్‌లో మరో అద్భుతమైన కారును చేర్చుకున్నాడు. అభిషేక్ ఇటీవలే ఫెరారీ పురోసాంగ్యూని కొనుగోలు చేసాడు, దీని ధర...

By Medi Samrat  Published on 11 Oct 2025 3:50 PM IST


Share it