స్పోర్ట్స్ - Page 11
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టే!!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది.
By అంజి Published on 25 Oct 2025 7:59 PM IST
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By అంజి Published on 25 Oct 2025 3:57 PM IST
ఇండోర్‌లో దారుణం.. ఇద్దరు ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో..
By అంజి Published on 25 Oct 2025 2:13 PM IST
పరువు కాపాడుకోవాలని భారత్.. క్లీన్స్వీప్కై ఆసీస్.. పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే.?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మూడో, చివరి వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
By Medi Samrat Published on 24 Oct 2025 5:14 PM IST
ICC Women's World Cup : సెమీ-ఫైనల్‌కు ముందు ఆందోళనలో టీమిండియా కెప్టెన్..!
2025 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 10:22 AM IST
టెస్ట్ క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడో చెప్పిన శ్రేయాస్ అయ్యర్..!
ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టెస్టు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ తన మౌనాన్ని వీడాడు. చాలా ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయలేనని...
By Medi Samrat Published on 24 Oct 2025 6:30 AM IST
సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 23 Oct 2025 6:01 PM IST
మరోసారి టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇదే.!
అడిలైడ్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
By Medi Samrat Published on 23 Oct 2025 8:52 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
By Medi Samrat Published on 22 Oct 2025 9:10 PM IST
నీరజ్ చోప్రా.. ఇకపై లెఫ్టినెంట్ కల్నల్
భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాను భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:05 PM IST
తప్పక గెలవాల్సిన మ్యాచ్.. సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన విండీస్
మంగళవారం సూపర్ ఓవర్లో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
By Medi Samrat Published on 22 Oct 2025 8:42 AM IST
కప్ ఇస్తారా.? పదవి నుండి తీసెయ్యాలా.?
ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు అప్పగించాలని ఆదేశిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారిక ఈమెయిల్...
By Medi Samrat Published on 21 Oct 2025 4:39 PM IST














