రాజకీయం - Page 41
మైనంపల్లికి వ్యతిరేకంగా BRS నేతల నిరసనలు, వేటు తప్పదా?
బీఆర్ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలనంగా మారారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 4:58 PM IST
కేసీఆర్ రెండు చోట్ల పోటీ వెనక వ్యూహం అదేనా!
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
By అంజి Published on 22 Aug 2023 11:32 AM IST
నాకు అందుకే టికెట్ ఇవ్వలేదు..BRSపై రేఖానాయక్ గుస్సా
బీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ దక్కకపోవడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 10:29 AM IST
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌తో మైనంపల్లి డీల్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
By అంజి Published on 22 Aug 2023 7:00 AM IST
కేసీఆర్ రెడ్లకు ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసా?
2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం BRS ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2023 6:02 PM IST
హరీశ్‌రావు పట్ల మైనంపల్లి వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్
తిరుమల పర్యటనలో మంత్రి హరీశ్‌రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 5:53 PM IST
లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
ఇటీవల వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 4:56 PM IST
బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా.. కేసీఆర్‌ను కవిత, హరీశ్ ప్రభావితం చేయగలరా?
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.
By అంజి Published on 21 Aug 2023 1:00 PM IST
2018 కంటే బీఆర్‌ఎస్ 5-6 సీట్లు ఎక్కువనే గెలుస్తుంది: కేసీఆర్
గత ఎన్నికలతో పోలిస్తే.. వచ్చే ఎన్నికల్లో 5-6 సీట్లు అధికంగా గెలుస్తామని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు.
By అంజి Published on 21 Aug 2023 6:30 AM IST
వైసీపీలో 35-40 మంది సిట్టింగ్‌లకు నో టికెట్!
వచ్చే ఎన్నికల్లో వైసీపీలోని 35-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By అంజి Published on 20 Aug 2023 1:30 PM IST
పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 12:17 PM IST
టీ-బీజేపీ తొలి జాబితా రెడీ? లిస్ట్ విడుదల అప్పుడేనా?
అమిత్‌షా పర్యటన తర్వాత తొలి జాబితాను విడుదల చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 10:31 AM IST