రాజకీయం - Page 40

Newsmeter Telugu: Check all the latest political news in Telugu, India Politics today, all live రాజకీయం updates at online
YS Sharmila, YSR Telangana Party, Congress, Rahul Gandhi
సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం

By అంజి  Published on 5 Sept 2023 11:18 AM IST


BRS, MLA  Rajaiah, Congress, Station Ghanpur
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న రాజకీయ వాతావరణం వెడేక్కుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.

By అంజి  Published on 5 Sept 2023 8:11 AM IST


Gandhi Bhavan, Posters, madhu yashki, Hyderabad, Congress,
గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం..వారి సంగతి తేలుస్తానన్న మధుయాష్కి

గాంధీ భవన్‌ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2023 6:25 PM IST


Kodali Nani,  Chandrababu, TDP, Andhra Pradesh,
దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2023 3:40 PM IST


BRS, poll preparations, CM KCR, Telangana
బీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహం.. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జ్‌

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా.. బీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

By అంజి  Published on 4 Sept 2023 7:31 AM IST


Telangana Elections, Congress, KCR schemes, BRS
Telangana Elections: కేసీఆర్‌ పథకాలకు ధీటుగా కాంగ్రెస్‌ హామీలు

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితాల దూకుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయి.

By అంజి  Published on 3 Sept 2023 1:15 PM IST


Ponguleti,  Tummala,   congress, Khammam,
తుమ్మల, పొంగులేటి భేటి.. ఖమ్మంలో రసవత్తర రాజకీయం

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 2 Sept 2023 11:39 AM IST


Telangana, MLA Mynampally Hanumanth Rao, BRS, Congress
కాంగ్రెస్‌తో మైనంపల్లి చర్చలు ఎంత వరకు వచ్చాయంటే?

ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. రెండు అసెంబ్లీ సీట్ల కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

By అంజి  Published on 1 Sept 2023 8:15 AM IST


YS Sharmila, Sonia Gandhi, Rahul Gandhi, Telangana, YSRTP
సోనియాతో భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందన్న షర్మిల

వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం

By అంజి  Published on 31 Aug 2023 11:45 AM IST


Chandra Babu Naidu, KCR, contest two seats, APnews
కేసీఆర్‌ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!

చంద్రబాబు.. కేసీఆర్‌ తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By అంజి  Published on 31 Aug 2023 11:15 AM IST


Telangana Congress, Revantha Reddy, Uttam Kumar Reddy, Gandhi Bhavan
ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్‌, రేవంత్ మధ్య వాగ్వాదం

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం జరిగిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ తొలి సమావేశంలో ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి.

By అంజి  Published on 30 Aug 2023 8:15 AM IST


chandrababu, telangana, elections, TDP,
తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 29 Aug 2023 5:01 PM IST


Share it