రాజకీయం - Page 39
దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 3:40 PM IST
బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహం.. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జ్
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా.. బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
By అంజి Published on 4 Sept 2023 7:31 AM IST
Telangana Elections: కేసీఆర్ పథకాలకు ధీటుగా కాంగ్రెస్ హామీలు
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితాల దూకుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయి.
By అంజి Published on 3 Sept 2023 1:15 PM IST
తుమ్మల, పొంగులేటి భేటి.. ఖమ్మంలో రసవత్తర రాజకీయం
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 11:39 AM IST
కాంగ్రెస్‌తో మైనంపల్లి చర్చలు ఎంత వరకు వచ్చాయంటే?
ప్రస్తుత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. రెండు అసెంబ్లీ సీట్ల కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
By అంజి Published on 1 Sept 2023 8:15 AM IST
సోనియాతో భేటీ.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల
వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం
By అంజి Published on 31 Aug 2023 11:45 AM IST
కేసీఆర్ బాటలో చంద్రబాబు.. రెండు చోట్ల పోటీ!
చంద్రబాబు.. కేసీఆర్ తరహాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
By అంజి Published on 31 Aug 2023 11:15 AM IST
ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం జరిగిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ తొలి సమావేశంలో ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి.
By అంజి Published on 30 Aug 2023 8:15 AM IST
తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 5:01 PM IST
నేనేం తప్పు చేశా..నన్నెందుకు బలి చేశారు: ఉప్పల్ ఎమ్మెల్యే
అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 2:30 PM IST
బీజేపీ టికెట్ ఇవ్వకుంటే..రాజకీయాల్లో ఉండను: రాజాసింగ్
బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 1:05 PM IST
కడియం కుట్రలతోనే రాజయ్యకు అన్యాయం: మంద కృష్ణ
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అండగా నిలబడ్డారు.
By అంజి Published on 29 Aug 2023 11:02 AM IST