రాజకీయం - Page 42
ఈ నెల 21న ఏపీకి బండి సంజయ్.. ఎందుకంటే..
ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 3:45 PM IST
ఎన్ని కుట్రలు చేసినా జనగామ BRS అభ్యర్థి నేనే: ముత్తిరెడ్డి
ఎవరెన్ని కుట్రలు చేసినా జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 1:21 PM IST
పొత్తు కోసం.. బీజేపీకి చంద్రబాబు షరతు!
జనసేన పార్టీతో, బీజేపీతో పొత్తు కోసం మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా లాబీయింగ్ చేస్తోందని తెలుస్తోంది.
By అంజి Published on 18 Aug 2023 11:27 AM IST
Telangana Elections: బీఆర్ఎస్లో సిట్టింగ్‌లకే 90 శాతం టికెట్లు.. ఆశావహుల్లో టెన్షన్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తుందని ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 17 Aug 2023 1:50 PM IST
రెడ్ బుక్: లోకేష్ నుంచి క్యూ తీసుకున్న రేవంత్!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీడీపీ నేత నారా లోకేశ్‌ను అనుసరిస్తున్నట్టు...
By అంజి Published on 17 Aug 2023 7:31 AM IST
శ్రీదేవి కోసం బాబు స్పెషల్ ప్లాన్ ?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాడికొండ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడ్డారు.
By అంజి Published on 16 Aug 2023 10:46 AM IST
కాంగ్రెస్‌తో టచ్‌లో బీఆర్ఎస్ ఎంపీ!
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల ఫిరాయింపులు ఊపందుకున్నాయి.
By అంజి Published on 15 Aug 2023 9:01 AM IST
పవన్ విషయంలో బీజేపీ మౌనం.. ప్లాన్‌లో భాగమేనా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ మౌనం వహిస్తోంది. ఓ వైపు జనసేన తమ మిత్రపక్షం అని చెప్పుకుంటూనే, మరోవైపు పవన్ ర్యాలీకి ఎలాంటి మద్ధతు...
By అంజి Published on 14 Aug 2023 11:52 AM IST
వాళ్లే దండుపాళ్యం బ్యాచ్.. దోచుకోవాలని చూస్తున్నారు: అంబటి
పవన్ కళ్యాణ్ సహా ప్రతిపక్ష నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 5:27 PM IST
వచ్చే వారమే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల?
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
By అంజి Published on 13 Aug 2023 12:13 PM IST
ముగిసిన షర్మిల ఢిల్లీ పర్యటన..కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఏమన్నారంటే..
కొన్నాళ్లుగా కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 6:53 AM IST
డైలమాలో వంగవీటి రాధా.. జనసేనలో చేరనున్నారా?
ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశానికి పిలుపునిచ్చారు.
By అంజి Published on 11 Aug 2023 1:45 PM IST