రాజకీయం - Page 30
బీజేపీలో రాములమ్మకు అవమానాలు..ఆ జాబితాలోనూ దక్కని చోటు
తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 6:15 PM IST
Telangana: జనసేనలో చేరిన సీరియల్ నటుడు సాగర్.. ఎన్నికల్లో పోటీ..!
తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 5:15 PM IST
మీ కథ మీరు చూసుకోండి.. సజ్జలకు షర్మిల కౌంటర్
సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 2:20 PM IST
Telangana Polls: ఈసారి కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం విజయాలను ప్రకటించడం లేదా ఓట్లను సంపాదించడానికి సెంటిమెంట్‌పై ఆధారపడటం నాయకులకు సరిపోకపోవచ్చు.
By అంజి Published on 6 Nov 2023 11:45 AM IST
కష్టపడుతోన్న రేవంత్‌రెడ్డి బకరా అవ్వడం గ్యారెంటీ: బండి సంజయ్
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా కూడా.. బకరా అవ్వడం పక్కా అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 3:41 PM IST
టీ కాంగ్రెస్ 'గులాబీ' కార్ల వ్యూహం ఫలించేనా!
రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టినట్లు...
By అంజి Published on 5 Nov 2023 9:22 AM IST
మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లవి ఎన్నికల స్టంట్స్: మంత్రి మల్లారెడ్డి
మేడిగడ్డ బ్యారేజ్‌పై కాంగ్రెస్, బీజేపీలవి ఎన్నికల స్టంట్స్ అని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 1:30 PM IST
జగన్‌ను వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల పొత్తు.. ఆమె ఇష్టం: సజ్జల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. ఇదే అంశంపై సజ్జల స్పందించారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 6:02 PM IST
పవన్ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 5:16 PM IST
BRSలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్.. ఈటల కంటే గొప్పనేత అన్న కేసీఆర్
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గులాబీ కండువా కప్పుకున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Nov 2023 4:19 PM IST
Telangana Polls: బీజేపీ-జనసేన పొత్తు పెద్ద తప్పిదమా?
వచ్చే ఎన్నికల కోసం తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చూపుతున్న ఆత్రుత స్థానిక బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు.
By అంజి Published on 3 Nov 2023 8:00 AM IST
కాంగ్రెస్‌తో పొత్తుకు గుడ్‌బై.. పోటీ చేసే స్థానాలను ప్రకటించిన సీపీఎం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 4:57 PM IST