రాజకీయం - Page 29
తెలంగాణలో పవన్ 'నో క్యాంపెయిన్'.. రీజన్ ఇదేనా?
బీజేపీతో పొత్తులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలోని 8 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేయకపోవడంపై విమర్శలు...
By అంజి Published on 20 Nov 2023 11:00 AM IST
కాంగ్రెస్ పనైపోయింది.. గ్యారెంటీలతో వచ్చేదేం లేదు: బండి సంజయ్
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 5:45 PM IST
సంజయ్‌ని తొలగించినప్పుడే బీజేపీ పరువు పోయింది: విజయశాంతి
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 3:00 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది: హరీశ్‌రావు
మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 12:13 PM IST
కాంగ్రెస్‌లోకి జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థి.. ఫుల్ జోష్‌లో క్యాడర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ బుధవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
By అంజి Published on 16 Nov 2023 10:17 AM IST
బీజేపీ నేతలు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతా.. తుల ఉమ సంచలన కామెంట్స్
తెలంగాణలో ఎన్నికల సమయంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 1:29 PM IST
మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 11:44 AM IST
ఉత్కంఠ తర్వాత బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 2:02 PM IST
ఎర్రబెల్లి ద్రోహంతోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది: రేవంత్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల దాడులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 9 Nov 2023 6:32 PM IST
కాంగ్రెస్‌లోకి తీన్మార్ మల్లన్న
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు కాకరేపుతున్నాయి. తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు.
By అంజి Published on 8 Nov 2023 9:46 AM IST
గోషామహల్లో రాజాసింగ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే...
గోషామహల్తో పాటు పెండింగ్‌లో ఉంచిన నాంపల్లి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్.
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 6:14 PM IST
కాంగ్రెస్‌తో సీపీఐకి కుదిరిన పొత్తు.. కొత్తగూడెం నుంచి పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 7:42 PM IST