రాజకీయం - Page 31

Newsmeter Telugu: Check all the latest political news in Telugu, India Politics today, all live రాజకీయం updates at online
Tinmar Mallanna, Congress, Telangana Polls
కాంగ్రెస్‌లోకి తీన్మార్ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు కాకరేపుతున్నాయి. తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో చేరారు.

By అంజి  Published on 8 Nov 2023 9:46 AM IST


brs,  goshamahal, candidate,  raja singh, bjp,
గోషామహల్‌లో రాజాసింగ్‌పై బీఆర్ఎస్‌ అభ్యర్థి ఎవరంటే...

గోషామహల్‌తో పాటు పెండింగ్‌లో ఉంచిన నాంపల్లి స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్.

By Srikanth Gundamalla  Published on 7 Nov 2023 6:14 PM IST


CPI, alliance,  Congress, Kothagudem, telangana,
కాంగ్రెస్‌తో సీపీఐకి కుదిరిన పొత్తు.. కొత్తగూడెం నుంచి పోటీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్‌కు పొత్తు కుదిరిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on 6 Nov 2023 7:42 PM IST


vijayashanthi, telangana, bjp, star campaigner list,
బీజేపీలో రాములమ్మకు అవమానాలు..ఆ జాబితాలోనూ దక్కని చోటు

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది

By Srikanth Gundamalla  Published on 6 Nov 2023 6:15 PM IST


actor sagar,  janasena, telangana, pawan kalyan,
Telangana: జనసేనలో చేరిన సీరియల్ నటుడు సాగర్.. ఎన్నికల్లో పోటీ..!

తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 6 Nov 2023 5:15 PM IST


telangana, ysrtp, sharmila,  sajjala,
మీ కథ మీరు చూసుకోండి.. సజ్జలకు షర్మిల కౌంటర్

సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్‌కు వైఎస్‌ షర్మిల కౌంటర్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on 6 Nov 2023 2:20 PM IST


Telangana sentiment, Telangana, assembly elections, BRS
Telangana Polls: ఈసారి కూడా సెంటిమెంట్‌ వర్కవుట్ అవుతుందా?

ఈ సారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం విజయాలను ప్రకటించడం లేదా ఓట్లను సంపాదించడానికి సెంటిమెంట్‌పై ఆధారపడటం నాయకులకు సరిపోకపోవచ్చు.

By అంజి  Published on 6 Nov 2023 11:45 AM IST


bjp, telangana, bandi sanjay,  revanth,
కష్టపడుతోన్న రేవంత్‌రెడ్డి బకరా అవ్వడం గ్యారెంటీ: బండి సంజయ్

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా కూడా.. బకరా అవ్వడం పక్కా అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.

By Srikanth Gundamalla  Published on 5 Nov 2023 3:41 PM IST


Telangana Congress’ Pink Car Strategy
టీ కాంగ్రెస్ 'గులాబీ' కార్ల వ్యూహం ఫలించేనా!

రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టినట్లు...

By అంజి  Published on 5 Nov 2023 9:22 AM IST


minister malla reddy, meet the press, brs, telangana,
మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లవి ఎన్నికల స్టంట్స్: మంత్రి మల్లారెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌పై కాంగ్రెస్‌, బీజేపీలవి ఎన్నికల స్టంట్స్‌ అని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.

By Srikanth Gundamalla  Published on 4 Nov 2023 1:30 PM IST


sajjala,   sharmila,  congress, elections,
జగన్‌ను వేధించిన కాంగ్రెస్‌తో షర్మిల పొత్తు.. ఆమె ఇష్టం: సజ్జల

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. ఇదే అంశంపై సజ్జల స్పందించారు.

By Srikanth Gundamalla  Published on 3 Nov 2023 6:02 PM IST


minister harish rao, hot comments,  pawan kalyan,
పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 3 Nov 2023 5:16 PM IST


Share it